Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Tik Tik Tik (Telugu: Title Track)
Jithin Raj, Sunitha Sarathy, MC Rude, D. Imman
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
టిక్ టిక్ టిక్...
టిక్ టిక్ టిక్...
టిక్ టిక్ టిక్.
నీ చెవులలో ఛుక్ ఛుక్
చుక్కల కాలం చినుకా
టిక్ టిక్ టిక్...
వెలుగు వలే
దూసుకుపో అడుగేయకు వెనక
ప్రమాదమై ముంచే ప్రళయాల వేళ
తప్పువింకా తప్పులైనా
కరగాలి కడలైన
మెగమైయ్యేలా కురవాలంటే వాన
ప్రమాదమై ముంచే ప్రళయాల వేళ
తప్పువింకా తప్పులైనా
కరగాలి కడలైన
మెగమైయ్యేలా కురవాలంటే వాన
మది ముందరా, విధి ఎంతర
ఎద ముందరా, వ్యధ ఎంతర yeah
జయం ముందరా, భయం ఎంతర
చెవ ముందరా, చావు ఎంతర.
టిక్ టిక్ టిక్.
నీ చెవులలో ఛుక్ ఛుక్
చుక్కల కాలం చినుక
టిక్ టిక్ టిక్.
వెలుగు వలే దూసుకుపో అడుగేయాకు వెనక
టిక్ టిక్ టిక్.
నీ చెవులలో ఛుక్ ఛుక్
చుక్కల కాలం చినుక
టిక్ టిక్ టిక్.
వెలుగు వలే దూసుకుపో అడుగేయాకు వెనక
ధృడ నిశ్చయంగాలేయ్
వేసెయ్ తొలి అడుగులే
పిల్లాడి నడకల్లే
పైకి ఎగబాకై భలే
నిశిలో దిగంతలే
నెత్తురు నక్షత్రాలే
నీలోని అనుమానాలే
గెలవాలి నమ్మకాలే
అంతరిక్షం అంతేదో చూసేయ్
ఆ కలలే నిజమౌ ఈరోజే
వ్యోమగామిగా మారుఢం పద
We Are Astronomical
పాల పుంతలడోస్తే కసిగా ఢీకొట్టు
జైత్రయాత్రలె చేసి చూపుదాం
ప్రాణం మీదొట్టు yeah
భువి మీద పాలు యుద్ధాలుండగ
గగనము గతి మార్చేది ఎందిరా
సూన్యలనే సరి చేసి రా.
మరల మరణిదం
కుల మత జాతి బేధాలుండగ
తోక చుక్క చిక్కు తెచ్చెద్ ఎందిరా
బాగా బాగా మంన తెగ నరకర
అటు పై విడిపోదాం
గుండె ముందర
కొండే ఎంతర
లక్ష్యం ముందర
దూరం ఎంతర.
కాంతి ముందర
భ్రాంతి ఎంతర
సైన్యం ముందర
సూన్యం ఎంతర.
టిక్ టిక్ టిక్.
నీ చెవులలో ఛుక్ ఛుక్
చుక్కల కాలం చినుక
టిక్ టిక్ టిక్.
వెలుగు వలే దూసుకుపో వాడుగేయాకు వెనక
Tik Tik Tik
The Tickin Is the
Trick Trick Tricklin Drops Lets Of the Time
The Beatin Is the Dab Dab Doublin Drummin Of Thy Mind
సమయం మాతోటి సవాలంటున్నది
మా నేల తల్లిని కాచుకో మన్నది
అపాయం ఏదైనా ఉపాయం ఉన్నదీ
ప్రాణాలు ఒడైన మార్చేస్తాం మా విధి
ప్రమాదమై ముంచె ప్రళయాళవేళ.
తప్పువింకా తప్పులైనా
కారాగాలి కడలైన
మేఘమైయ్యేలా కురవాలంటే వాన
మది ముందరా, విధి ఎంతర.
ఎద ముందరా, వ్యధ ఎంతర.
జయం ముందరా, భయం ఎంతర.
చేవ ముందరా, చావు ఎంతర.
టిక్ టిక్ టిక్.
నీ చెవులలో ఛుక్ ఛుక్
చుక్కల కాలం చినుక
టిక్ టిక్ టిక్.
వెలుగు వలే దూసుకుపో అడుగేయాకు వెనక
టిక్ టిక్ టిక్.
నీ చెవులలో ఛుక్ ఛుక్
చుక్కల కాలం చినుక
టిక్ టిక్ టిక్.
వెలుగు వలే దూసుకుపో అడుగేయాకు వెనక
గడియారం ముల్లై నదుల్లోలోన టిక్ టిక్ టిక్
ఈ క్షణామాన్నే జీవ రాసులు టిక్ టిక్ టిక్
విస్పోటం విఘడియలోన టిక్ టిక్ టిక్
Cos Wen We Do It You Know
We Do It Quik And Slik
ఇన్నేళ్ళ నీ గతి యేన ఓ స్మ్రితి
మనిషన్న ఓ శక్తి Can Conquer Gravity
మనలోని ఈ యుక్తి
ముళ్ళతో కాల్చి
తేల్చారా దీన్ సంగతి
వీడే ని శరణాగతి
టిక్ టిక్ టిక్...