Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Cheerakatti Singarinchi
Ghantasala
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
చీరగట్టి సింగారించి
చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా
చిన్నదానా హోయ్
చీరగట్టి సింగారించి చింపితలకు చిక్కుదీసి చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా

ఒయ్యారము ఒలకబోసినావా వాలుచూపులతో గాలమ్ము వేసినావా

పెళ్ళికొడుకును పట్టినావా
పెళ్ళికొడుకును పట్టినావా ఓసి కోడలుపిల్లా ఛాన్సు కొట్టినావా
చీరగట్టి సింగారించి చింపితలకు చిక్కుదీసి చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా
చిన్నదానా హోయ్
చందమామవంటి భలే అందగాడు బాగ కన్నువేసి నిన్ను కోరుకున్నవాడు

నేనన్నమాట తప్పిపోదు ఇటు చూడు
నేనన్నమాట తప్పిపోదు ఇటు చూడు ఏడాది తిరగకుండ వచ్చు
ఏడాది తిరగకుండ వచ్చు చిన్నవాడు
చీరగట్టి సింగారించి చింపితలకు చిక్కుదీసి చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా
చిన్నదానా హోయ్
ముక్కుమీదే ఉంది నీకు కోపం అబ్బో విసురుకుంటే కసురుకుంటే ఏమి లాభం

వలపు దాచావంటే పరితాపం
వలపు దాచావంటే పరితాపం.అది పైకి చెప్పుకుంటేనే ఉల్లాసం