Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Sogasu Chudatharama
Karthik; Adviteeya Vojjala
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
తెలుసు కదా తెలుసు కదా
ఆపమంటే ఆగుతుందా
తెలుసు కదా తెలుసు కదా
దీనికంటే భాష ఉందా
తెలుసు కదా తెలుసు కదా
ఆపమంటే ఆగుతుందా
తెలుసు కదా తెలుసు కదా
ఎప్పుడూ ఇలా లేదుగా మరి కొత్తగా
కలలు కలిసి రాగా
ఉప్పెనే అమాయకంగా అమ్మాయి లాగా
ఎదురుపడుతూ రాగా
ఎప్పుడూ ఇలా లేదుగా మరీ కొత్తగా
కలలు కలిసి రాగా
ఉప్పెనే అమాయకంగా అమ్మాయి లాగా
ఎదురుపడుతూ రాగా
హే ఊ అనదా ఊరుకోదా
ఊహల్లోనే ఊసుపోదా
అవుననదా మానుకోదా
నిన్నే నిన్నే కోరుకోదా
తప్పు నీదే కానే కాదా
జాలి కూడా లేనే లేదా
చెప్పుకుంటే తగ్గిపోదా భారం తీరదా
హే సొగసు చూడతరమా
చాలదే సమయమాపగలమా
ప్రేమతో సులువు కాదులేమ్మా
కౌగిలై ఖాళి నింపుదామా
సొగసు చూడతరమా
చాలదే సమయమాపగలమా
ప్రేమతో సులువు కాదులేమ్మా
కౌగిలై ఖాళీ నింపుదామా
మళ్లీ మళ్లీ పడ్డాను
ఈ చోటే ఈ చో చోటే
మళ్లీ మళ్లీ పడ్డాను
నీ బాటే
మళ్లీ మళ్లీ వింటాను
నీ మాటే నీ మా మాటే
మళ్లీ మళ్లీ ఉంటాను
నీతోటే పాటే నీతో పాటే
(గ రి స రి స గ రి స రి స)
(ని స ని స ని గ రి గ)
(గ రి స రి స గ రి స రి స)
(ని స ని స మ ని ప)
తెలుసు కదా తెలుసు కదా
ఆపమంటే ఆగుతుందా
తెలుసు కదా తెలుసు కదా
దీనికంటే భాష ఉందా
నీ మాట తీరంత నాదిలా ఉందిగా
నీ దాచలేనంత ఇష్టమే చూపగా
(గ రి స రి స గ రి స రి స)
కళ్లలోనే రాసి ఉందా
(గ రి స రి స గ రి స రి స)
చెప్పకుండా తెలుసిపోదా
తప్పు నీదే కానే కాదా
జాలి కూడా లేనే లేదా
చెప్పుకుంటే తగ్గిపోదా
భారం తీరదా
హే సొగసు చూడతరమా
హే సొగసు చూడతరమా
హే సొగసు చూడతరమా
చాలదే సమయమాపగలమా
ప్రేమతో సులువు కాదులెమ్మా
కౌగిలై ఖాళి నింపుదామా
మళ్లీ మళ్లీ పడ్డాను
ఈ చోటే ఈ చో చోటే
మళ్లీ మళ్లీ పట్టాను
నీ బాటే
మళ్లీ మళ్లీ వింటాను
నీ మాటే నీ మా మాటే
మళ్లీ మళ్లీ ఉంటాను
నీతోటే పాటే నీతో పాటే
(గ రి స రి స గ రి స రి స)
(ని స ని స ని గ రి గ)
(గ రి స రి స గ రి స రి స)
(ని స ని స మ)
తెలుసు కదా తెలుసు కదా
ఆపమంటే ఆగుతుందా
తెలుసు కదా తెలుసు కదా
దీనికంటే భాష ఉందా