Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Loka Nayakuda
Himesh Reshammiya
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
Come dance with me before you go
Come dance with me before you go
Come dance with me before you go
Come dance with me before you go
లోకమందున నిన్ను మించగ లేరు
నీదు పుట్టుక భరత మాతకే పేరు
లోకమందున నిన్ను మించగ లేరు
నీదు పుట్టుక భరత మాతకే పేరు
లోక నాయకుడా లోక నాయకుడా
నీ వెంటే ఉంది లోకం ఈ లోకం
ఇక నీకోసం ఆగే కాలం ఈ కాలం
లోకమందున నిన్ను మించగ లేరు
నీదు పుట్టుక భరత మాతకే పేరు
లోక నాయకుడా లోక నాయకుడా (నాయకుడా)
నీ వెంటే ఉంది లోకం ఈ లోకం
ఇక నీకోసం ఆగే కాలం
Come dance with me before you go
Come dance with me before you go
నటనకు నవత తరగని యువత
నీ రస హృదయం రాయని కవిత
నటనకు నవత తరగని యువత
నీ రస హృదయం రాయని కవిత
అభినయ సిరిగా అభినవ గిరిగా
వచ్చాడు రస రాజు
నిను చూసి మెచ్చాడు నటరాజు
శోధనలెన్ని ఎదురే అయినా
సాధన మాత్రం నువ్వు విడలేదు
చిన్ననాటి ఆ చిలిపితనానికి
ఆస్తిగా తెచ్చినావు
త్వరలోనే OOscar పొందుతావు
లోకమందున నిన్ను మించగ లేరు
నీదు పుట్టుక భరత మాతకే పేరు
లోక నాయకుడా లోక నాయకుడా
నీ వెంటే ఉంది లోకం ఈ లోకం
ఇక నీకోసం we'll you call back
Come dance with me
Come dance with me before you go
నారాయణునిది దశవతారం
నటనలో నీది నూరవతారం
ముసుగులు తీసి మనసులు తెలిసి
మనిషివైనావు
జ్ఞానంలో ప్రాయుడ్ని మించినావు
విత్తులలోనే వృక్షాలు ఎదుగు
నీ ఒక్కనిలో లోకాలు ఒదుగు
క్రీస్తు విజేతగా ఎదిగిన నటుడా
నీ సరి నీవేలే
ఎప్పటికీ నీ సరి నీవేలే
లోకమందున నిన్ను మించగ లేరు
నీదు పుట్టుక భరత మాతకే పేరు
లోక నాయకుడా లోక నాయకుడా
నీ వెంటే ఉంది లోకం ఈ లోకం
ఇక నీకోసం ఆగే కాలం
లోక నాయకుడా లోక నాయకుడా
లోక నాయకుడా లోక నాయకుడా
Come dance with me before you go