Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Uththarala Urvashi
S. P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఉత్తరాల ఊర్వశి ప్రేమలేక ప్రేయసీ
అందమంత అక్షరాల హారతివ్వగా
అలా అలా అదెంత వేడి వెన్నెల
ముఖా ముఖీ ముడేసుకున్న ముద్దులా
గీత గోవిందుడు వీనులా విందుడు
రాగమాలతోనే రాసలీలలాడగ
మజా మజా మజా గుమగుమలయా
నిజానికి ఇదంత ఒట్టు నీదయా
పువ్వులెన్నో విచ్చినట్టుగా
చెలి నవ్వగానే నచ్చినావులే
చుక్కలెన్నో పుట్టినట్టుగా
ప్రియా చూసుకోర పట్టి కౌగిలి
కవాలీల కన్నులతోనే
జవానీల జాబులు రాసే
జగడమొకటి సాగిందోయమ్మో
అజంతాల ప్రాసలు వేసి
వసంతాల ఆశలు రేపి
లలిత కవిత నీకే మాలగా
దోర సోకు తోరణాలు
కౌగిలింత కారణాలెై
వంశధార నీటి మీద
హంస లేఖ రాసినా
ఉత్తరాల ఊర్వశి ప్రేమలేక ప్రేయసీ
అందమంత అక్షరాల హారతీవ్వగా
అలా అలా అదెంత వేడి వెన్నెలా
నిజానికి ఇదంత ఒట్టు నీదయా
సమ్ముఖాన రాయబారమా
సరే సందె గాలి ఒప్పుకోదులే
చందమామతోటి బేరమా
అది అందగత్తె గొప్పకాదులే
పెదాలమ్మ కచ్చేరిలో పదాలెన్నో కవ్విస్తుంటే
హృదయమొకటి పుట్టుందోయమ్మో
సరాగాల సంపెంగలో పరాగాల పండిస్తుంటే
పరువమొకటి వచ్చే వాంఛలా
కన్నె చెట్టు కొమ్మమీద
పొన్నతోట తుమ్మె దాడి
జుంటు తేనె మత్తులోన
కొంటె వేణువూదినా
గీత గోవిందుడు వీనులా విందుడు
రాగమాలతోన రాసలీలలాడగా
మజా మజా మజా గుమగుమలయా
నిజానికి ఇదంత ఒట్టు నీదయా
ఉత్తరాల ఊర్వశి ప్రేమలేక ప్రేయసీ
అందమంత అక్షరాల హారతీవ్వగా
అలా అలా అదెంత వేడి వెన్నెల
ముఖా ముఖీ ముడేసుకున్న ముద్దులా