Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ningi Chutte
Bijibal
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
నింగి చుట్టే మేఘం ఎరుగద
ఈ లోఖం గుట్టు
మునిలా మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో జోడి కట్టు
తొలిగా తారావాసాల ఊసుల్ని వీడి
చూసింది ఓసారి సగటుల కనికట్టు
నింగి చుట్టే (చుట్టే) మేఘం ఎరుగద
ఈ లోఖం గుట్టు (ఈ లోఖం గుట్టు)
మునిలా మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో జోడి కట్టు
తొలిగా తారావాసాల ఊసుల్ని వీడి
చూసింది ఓసారి సగటుల కనికట్టు
తమదేదో తమదంటూ
మితిమీర తగదంటూ
తమదైన తృణమైన చాలదు వరస
ఉచితాన సలహాలు పగలేని కలహాలు
ఎనలేని కదనాలు చోటిది బహుశా
ఆరాటం తెలియని జంజాటం
తమదిగా చీకు చింత తెలియదుగా
సాగింది ఈ తీరు
మన సగటుల చుట్టూ
నింగి చుట్టే మేఘం ఎరుగద
ఈ లోఖం గుట్టు
మునిలా మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో జోడి కట్టు
సిసలైన సరదాలు పడిలేచే పయణాలు
తరిమేసి తిమిరాలు నడిచేలే మనస
విసుగేది ధరిరాని విధిరాత కదిలేని
శతకోటి సహనాల నడవడి తెలుసా
చిత్రంగా కలివిడి సూత్రంగా
కనపడే ప్రేమ పంతం తమ సిరిగా
సాగింది ఈ తీరు సగటుల కనికట్టు
నింగి చుట్టే (చుట్టే) మేఘం ఎరుగద
ఈ లోఖం గుట్టు (ఈ లోఖం గుట్టు)
మునిలా మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో జోడి కట్టు
తొలిగా తారావాసాల ఊసుల్ని వీడి
చూసింది ఓసారి సగటుల కనికట్టు