Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Naa Pranama Naa Priyatamaa
Dhanunjay
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
నా ప్రాణమా నా ప్రియతమా
నువ్వు నేను ఒకటే కాదా
నా గుండెలో నీరూపమే
నింపేసానే నిను కలిసాక
మనసులో పొంగే ప్రేమ మధురిమ
వలపునై నిన్ను తడపనా
నా ప్రేమ రాజ్యాన్ని
పాలించవా నేస్తమా
నా ప్రాణమా నా ప్రియతమా
నువ్వు నేను ఒకటే కాదా
నీచూపే ఆఆ కమ్మింది
ఓ మత్తులా
నీ నవ్వే ఆఆ నన్నే
చేసింది కొంగొత్తగా
ఏమాటకామాటే చెప్పాలిగా
నువ్ లేని తావంటూ లేదెక్కడా
ఎటు చూసినా నీవే నా కళ్ళతో
తనువంతా తుళ్లింది నీ ద్యాసలో
కరుణించవా నన్ను కాత్యాయని
నా ప్రాణమా నా ప్రియతమా
నువ్వు నేను ఒకటే కాదా
వేసావు నా హృదయానికే సంకెల
నన్నే చేసావు ఆఆ
నీ ప్రేమ పిచ్చోడిలా
వెనుకెనుక జన్మాలదీ బంధమా
గురుతంటూ రాకుంది అనుబంధమా
ఏడడుగులే వేసి నిను చేరనా
మూడంటే మూడే ముళ్లేసెయ్యనా
ఈ జన్మనే నీకు అర్పించనా
నా ప్రాణమా నా ప్రియతమా
నువ్వు నేను ఒకటే కాదా
నా గుండెలో నీరూపమే
నింపేసానే నిను కలిసాక
మనసులో పొంగే ప్రేమ మధురిమ
వలపునై నిన్ను తడపనా
నా ప్రేమ రాజ్యాన్ని
పాలించవా నేస్తమా
నా ప్రాణమా నా ప్రియతమా
నువ్వు నేను ఒకటే కాదా