Skip to content

Nelluri Nerajana

Mahalakshmi Iyer & Hariharan
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక కంట నీరొలకా పెదవెంట ఉసురనకా నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినదీ అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే అరె కాలు మరిచి అడవి చెట్టు పూచెనులే నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే జొన్న కంకి ధూలె పడినట్టు కన్నులలొ దూరి తొలచితివే తీగ వదిలొచ్చిన మల్లికవె ఒక మారు నవ్వుతు బదులీవే పెదవిపై పెదవుంచీ మాటలను జుర్రుకొనీ వేళ్లతొ వత్తిన మెడపై రగిలిన తపమింక పోలేదు అరె మెరిసేటి రంగు నీది నీ అందానికెదురేది నువ్వు తాకే చోట తీపెక్కులె ఇక ఒళ్లు మొత్తం చెయ్యవలెను పుణ్యములే నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక గడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవె ఓ చెలియా నీ గుండె లోగిల నే చేరా నన్ను కొంచెం హత్తుకొ చెలికాడా చినుకంటి చిరుమాటా వెలుగంటి ఆ చూపు దేహమింక మట్టిలొ కలిసి పోయేవరకు ఓర్చునో ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించిపోవుటెల అరె నీ జీవమె నేనేనయా చంపదలచు మరణమైన మాయమయా నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక కంట నీరొలకా పెదవెంట ఉసురనకా నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినదీ అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే అరె కాలు మరిచి అడవి చెట్టు పూచెనులే నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపు లాగ నిన్ను కొంచెం పూసుకుంట నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకుంట ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ