Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Oh! Shanthi Shanthi
Harris Jayaraj, Krishh, SP Charan
Popularity · Low
+
Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
నువ్లేక నేనుంటానా
అనురాగం పొల్లవుతుందా
పాటంతా నువ్వే, ప్రేమ
వ్యథ కూడా ఏంతో సుఖమా
అటు వాలే సంధ్యలెరుపు
ఇక దూరం కరిగిపోవు
కలిసొచ్చే క్షణములో
నీ ఎదుట మరి నేనే
ఇక నిన్ను విడిచిపోనే
దూరాలే లేవు మనకే
మొహమాటం కుదరదే
నను తాకు చిరుగాలి
ఓ, శాంతి శాంతి
ఓ శాంతి
నా ఉసురే ఉంటే నీతోటి
ఈ చెయ్యి చెయ్యి విడలేవే
వచ్చానే వలచి నీ తోడే
నువ్లేక నేనుంటానా
అనురాగం పొల్లవుతుందా
నిను కాంచే కాలం వరమే (వరమే)
ఈ కనుల మౌనం ప్రేమే
విడిపోదు వలపు చెరిగి
వెతికేనా కాళ్ళు అరిగి
అయినా పరుగాగదే
నీ ఒడిని చేరంగా
ఇటు వీచే గాలి చూడు
కలిశాము కలలో నిన్న
చేయి కలిపి చేరువై
సాగాలి మనమొకటై
ఓ శాంతి శాంతి
ఓ శాంతి
నా ఉసురే ఉంటే నీతోటి
ఈ చెయ్యి చెయ్యి విడలేవే
వచ్చానే వలచి నీ తోడే
ఓ శాంతి శాంతి
ఓ శాంతి
నా ఉసురే ఉంటే నీతోటి
ఈ చెయ్యి చెయ్యి విడలేవే
వచ్చానే వలచి నీ తోడే