Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Manase Vennelaga (From"Pidugu Ramudu")
T. V. Raju
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
మనసే వెన్నెలగా మారెను లోలోన వీడిన హృదయాలే కూడెను ఈవేళా
మనసే వెన్నెలగా మారెను లోలోన వీడిన హృదయాలే కూడెను ఈవేళా
మనసే వెన్నెలగా మారెను లోలోన
విరిసే ఊహలలో పరువము నీవేలే
విరిసే ఊహలలో పరువము నీవేలే
మదనుడి కన్నులలో మగసిరి నీదేలే
మదనుడి కన్నులలో మగసిరి నీదేలే
సైగలతో కవ్వించే యవ్వని నీవే
మనసే వెన్నెలగా మారెను లోలోన వీడిన హృదయాలే కూడెను ఈవేళా
మనసే వెన్నెలగా మారెను లోలోన
తలపుల పందిరిలో కలలే కందామా
తలపుల పందిరిలో కలలే కందామా
తరగని కౌగిలిలో కాపురముందామా
తరగని కౌగిలిలో కాపురముందామా
కనరాని తీరాలే కనుగొందామా
మనసే వెన్నెలగా మారెను లోలోన వీడిన హృదయాలే కూడెను ఈవేళా
మనసే వెన్నెలగా మారెను లోలోన