Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Muddhabanti Poovulo
Ghantasala
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో ఓ
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే
ముద్దబంతి పువ్వులో ఓ ఓ ఓ
ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే
ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే
ముద్దబంతి పువ్వులో ఓ ఓ ఓ
పూలదండలో దారం దాగుందని తెలుసును
పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా ఆ ఆ ఆ ఆ
పూలదండలో దారం దాగుందని తెలుసును పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా
నవ్వినా ఎడ్చినా ఆ ఆ
నవ్వినా ఎడ్చినా కన్నీళ్ళే వస్తాయి ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా
ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే
ముద్దబంతి పువ్వులో ఓ ఓ ఓ
మనసు మూగదే కాని బాసుండది దానికి సెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇది ఈ
ఎద మీద ఎదబెట్టి సొదలన్నీ ఇనుకో
ఎద మీద ఎదబెట్టి సొదలన్నీ ఇనుకో ఇనుకొని బతుకును ఇంపుగా దిద్దుకో
ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే
ముద్దబంతి పువ్వులో ఓ ఓ ఓ
ముక్కోటి దేవుళ్ళు మురిసి సూస్తుంటారు ముందు జనమ బంధాలు ముడియేసి పెడతారు
కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపుతీపి దీవెనలు మూగమనసు బాసలు
ఈ మూగమనసు బాసలు మీకిద్దరికి సేసలు
ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే
ముద్దబంతి పువ్వులో ఓ ఓ ఓ