Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Odini Lali
Mohan, Shweta & Dhanush
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఒడిన లాలి పాడుతాను సోకమెందుకు
రేపు మనది గెలుపు మనది సాగు ముందుకు
కాలం కరిగి పోవు గుండె గాయం మాసిపోవు
బతుకు రాలు పువ్వు కాచేటి మాలి నువ్వు
గుండెలోన చెమ్మలే రెండు కన్నుల
ఎండ వెంట ఉందిలే పండు వెన్నెల
చీకటైన బాటలో
చిన్ని వెలుగు పాటలో
అలుపులేని ఆగిపోనీ పరుగు మనదిలే
ఒడిన లాలి పాడుతాను సోకమెందుకు
రేపు మనది గెలుపు మనది సాగు ముందుకు
గాయం మాసిపోవు మన ప్రేమ నిలిచిపోవు
బతుకు రాలు పువ్వు బతికించు ఆశ నువ్వు