Skip to content

Tauba Tauba

S.P.Balasubramanyam
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

సాహిత్యం: అనంత్ శ్రీరామ్ హెయ్ తోబారే తోబా తేరీతో మే తోబా హెయ్ తోబారే తోబా తేరీతో మే తోబా ఓణీలో సోనీ శోభ బాగుంది హాయ్ రబ్బా గుండెల్లో పెళ్లి నావ కళ్ళల్లో ఉందోయబ్బా హేయ్ హెయ్ తౌబారే తౌబా - వయ్యారి గుడ్లగూబ హె తౌబా మళ్ళీ తౌబా - ఓయమ్మో అంత డాబా హె తౌబా తౌబా తౌబా - గుయ్యందే గుండె గుబా హెయ్ తౌబారే త్వరలోనే బాజాలమ్మో సింధురి సింగారి సిద్దంగుండమ్మో పుత్తూరి తైలాలే పడతాడమ్మో నండూరి బంగారి బద్రంగుండమ్మో తండూరి గుండల్లే చుడతాడమ్మో గుభాళించన గులాబివలే ఇలా పూల గాలాలు వేసేయ్నా ప్రయోగించకే ప్రతీ సోకుని భరాయించ లేవమ్మ నా ధన్ ధనా పోని ఏం చెయ్యమంటావు చెప్పేసేయ్ రబ్బా బిజిలీ గడి బిజిలీ గడి ఇక గజిబిజి భజనల అలజడి పోను పోను నువ్వే నేర్చుకుంటావోయబ్బా - రబ్బా హెయ్ తౌబారే తౌబా - వయ్యారి గుడ్లగూబ హె తౌబా మళ్ళీ తౌబా - ఓయమ్మో అంత డాబా హె తౌబా తౌబా తౌబా - గుయ్యందే గుండె గుబా హెయ్ తౌబారే త్వరలోనే బాజాలమ్మో సింధురి సింగారి సిద్దంగుండమ్మో పుత్తూరి తైలాలే పడతాడమ్మో నండూరి బంగారి బద్రంగుండమ్మో తండూరి గుండల్లే చుడతాడమ్మో నీ ఆవేసఖ నీ గారాలలో ధగా చేసుకో దాగి నాలోనే దిగాలెందుకే దిగా ముందుకే తగాదాల భోగాలు చూపేందుకే ఇంక నా బెంగ లావంగా మారిందోరబ్బా బిజిలీ గడి బిజిలీ గడి ఇక గజిబిజి భజనల అలజడి ఇంకె నీ పొంగు ఆపంగ వీళ్ళేదోయబ్బా రబ్బా హెయ్ తౌబారే తౌబా - వయ్యారి గుడ్లగూబ హె తౌబా మళ్ళీ తౌబా - ఓయమ్మో అంత డాబా హె తౌబా తౌబా తౌబా - గుయ్యందే గుండె గుబా హెయ్ తౌబారే త్వరలోనే బాజాలమ్మో సింధురి సింగారి సిద్దంగుండమ్మో పుత్తూరి తైలాలే పడతాడమ్మో నండూరి బంగారి బద్రంగుండమ్మో తండూరి గుండల్లే చుడతాడమ్మో