Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
[iSongs.info] 05 - Anthe Kada Mari
Ankit Tiwari
,
Jonita Gandhi
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
సరిగారిగారిగాగారి సససపాద సానిదప
సరిగారిగారిగామాప దాదద సానిదప మగరిగమప
సరిగారిగమగారి గాగరి ససస పద సానిదప
సరిగారిగారిగా మపదదద సానిదప మగరిగమప
అన్నావో లేదో నువ్వలా ఆ మాట
అంటే అదేదో అద్భుతం అనుకుంటా
విన్నవో లేదో నా మనసు నా మాట
వింటే నిజంగా నమ్మలేననుకుంటా
అరె అంత మాట ఇదంచున్న సంగత
కలే వచ్చి నీలా, ఎదురైందా
అంతే కదా మరి వింతేమీ ఉన్నదీ
సరికొత్త ప్రేమ సంతకం ఇది
అవునా సరే మరి అంటూనే నా మది
గమ్మత్తు మత్తు లోన ఉన్నదీ
సరిగారిగారిగాగారి ససస పద సానిదప
సరిగారిగారిగామాప దాదద సానిదప మగరిగమప
సరిగారిగమగారి గాగరి ససస పద సానిదప
సరిగారిగారిగా మపదదద సానిదప మగరిగమప
ప్రతి రోజు నడిచే దారీది
ఇవ్వలేంటి పొంగే నీరైనది
ఆ తోవ చూపే నెలైది
నాతో నువ్వుంటే గాలైనది
చినుకల్లే తాకుతున్న చిన్న ముచ్చట
చెవిలో ఏం చెప్పి నన్ను లాగుతోందట
ఇలా తరుముతుంటే తుఫానంటి తొందర
ఎలా తెలుస్తుందంట, ఎగిరేముందు
అంతే కదా మరి వింతేమీ ఉన్నదీ
సరికొత్త ప్రేమ సంతకం ఇది
అవునా సరే మరి అంటూనే నా మది
గమ్మత్తు మత్తులోన ఉన్నదీ
స్థిరం లేని పరుగే నా వయస్సుది
కదల్లేక నీకై నిలుచున్నది
ఏదో కాస్త సరదా అనుకున్నది
వదల్లేని బంధం అవుతున్నది
వరమల్లె అందుకున్న సంపద ఇది
నిలువెల్లా అల్లుకున్న సంకెల ఇది
సమర్పించుకొని
(సమర్పించుకొని)
జతే లేని జన్మని
సగం పంచుకొని నా ప్రాణాన్ని (నా ప్రాణాన్ని)
అంతే కదా మరి వింతేమీ ఉన్నదీ
సరికొత్త ప్రేమ సంతకం ఇది
అవునా సరే మరి అంటూనే నా మది
గమ్మత్తు మత్తులోన ఉన్నదీ
అంతే కదా మరి
అవునా సరే మరి
అవునా సరే మరి