Bring It On
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
[Verse 1]
జిందగి ఎంత పెద్ద లాంగ్ డ్రైవ్
సేపుగా సీట్ బెల్ట్ పెట్టు బాసు
జిందగి ఎంత పెద్ద లాంగ్ డ్రైవ్
సేపుగా సీట్ బెల్ట్ పెట్టు బాసు
తొక్కితే మారదా ఉన్న పేటు
Bring it on, మిస్టరా
Bring it on, మిస్టరా
[Verse 2]
చిన్నదో పెద్దదో ముందు సూపు
సూసుకో లైఫ్ ఫుల్ ఆఫ్ డాన్స్
సోచుకే పెయ్యరా సెప్పు సెప్పు
Bring it on, మిస్టరా
Bring it on, మిస్టరా
[Pre-Chorus]
ఎవరు పోటీ మనకు రారే
తలకు మంటే నసీబే
పవర్ సూపే క్లెవర్ తాటే
చిట్టికలోనే తయారే
[Chorus]
ఓరోరి వారి లాస్ట్ ట్రై ఇయ్యాలా
ఓరోరి వారి సూట్ గుట్టెయ్యాలా
ఓరోరి వారి బెస్ట్ బై దీయాలా
ఓరోరి వారి రూట్ మార్చెయ్యాలా
ఓరోరి వారి లాస్ట్ ట్రై ఇయ్యాలా
ఓరోరి వారి సూట్ గుట్టెయ్యాలా
ఓరోరి వారి బెస్ట్ బై దీయాలా
ఓరోరి వారి రూట్ మార్చెయ్యాలా
ఓరోరి వారి
[Interlude]
Bring it on
Bring it on
[Verse 3]
సీమ కొట్టినా దాని సింధులే
అమ్మ కొట్టినా దాని వంకలే
గోటు పాటలంటూ లేవులే
ఆటపాటలు వస్తే కింగులే
మేం కింగులే
సూది మందు సూసి గెంతు గెంతు దారే
కాజే రమ్మనంటే సూసి వచ్చె తీరే
ద్యారా బారా పడావేలా కోట్లు మనవేలే
అదే హేరా బేబీస్ సగం పపులర్ సూపర్ హీరోలే
[Verse 4]
జిందగి ఎంత పెద్ద లాంగ్ డ్రైవ్
జోరుగా సింగుకో సాంగ్ సాంగ్
హాయిగా సాగి కోటిల్ద ఎండ్
Bring it on, మిస్టరా
Bring it on, మిస్టరా
[Pre-Chorus]
ఎవరు పోటీ మనకు రారే
తలకు మంటే నసీబే
పవర్ సూపే క్లెవర్ తాటే
చిట్టికలోనే తయారే
[Chorus]
ఓరోరి వారి లాస్ట్ ట్రై ఇయ్యాలా
Bring it on
సూట్ గుట్టెయ్యాలా
Bring it on
బెస్ట్ బై దీయాలా
ఓరోరి వారి రూట్ మా