Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Mudhabanthi Poolupetti
Ghantasala
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ముద్దబంతి పూలుపెట్టి మొగలిరేకులు జడనుచుట్టి
జడనుచుట్టి
హంసలా నడచివచ్చే చిట్టెమ్మా
చిట్టెమ్మా
మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా
ముద్దబంతి పూలుపెట్టి మొగలిరేకులు జడనుచుట్టి హంసలా నడచివచ్చే చిట్టెమ్మా
మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది
వయసు ఉంది
ఇంతకన్న ఉండేదేది కిట్టయ్యా
కిట్టయ్యా
ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా
చెప్పయ్యా
అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది
ఇంతకన్న ఉండేదేది కిట్టయ్యా ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా
పుట్టింటి అరణాలు
ఘనమైన కట్నాలు
పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు
అత్తవారింట నిండ వేసిన అవి అభినమానమంత విలువ జేతునా
అభినమానమంత విలువ జేతునా
ముద్దబంతి పూలుపెట్టి మొగలిరేకులు జడనుచుట్టి హంసలా నడచివచ్చే చిట్టెమ్మా
మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
అభిమానం ఆభరణం మరియాదే భూషణం
అభిమానం ఆభరణం మరియాదే భూషణం గుణము మంచిదైతే చాలయా
మన గొప్పతనము చెప్పుకొను వీలయా
గొప్పతనము చెప్పుకొను వీలయా
అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది
ఇంతకన్న ఉండేదేది కిట్టయ్యా
ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా
కాలుచెయ్యి లోపమని
కొక్కిరాయి రూపమని
కాలుచెయ్యి లోపమని కొక్కిరాయి రూపమని
వదినలు నన్ను గేలి చేతురా
పిల్లలు దెప్పి పెళ్ళి చేతురా
పిల్లలు దెప్పి పెళ్ళి చేతురా
ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి
ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి
నవ్వివ నాపచేనే పండదా నలుగురు మెచ్చురోజు ఉండదా
నలుగురు మెచ్చురోజు ఉండదా
అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది
ఇంతకన్న ఉండేదేది కిట్టయ్యా
ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా
ముద్దబంతి పూలుపెట్టి మొగలిరేకులు జడనుచుట్టి హంసలా నడచివచ్చే చిట్టెమ్మా
మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా