Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kusalammaa Neeku
P. Susheela
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
కుశలమా నీకు కుశలమేనా
మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను
అంతే అంతే అంతే
కుశలమా నీకు కుశలమేనా
ఇన్నినాళ్లు వదలలేక ఎదో ఎదో వ్రాసాను
అంతే అంతే అంతే
కుశలమా
చిన్నతల్లి ఏమందీ
నాన్న ముద్దు కావాలంది
పాలు గారు చెక్కిలిపైన
పాపాయికి ఒకటి
తేనెలూరు పెదవుల పైన దేవిగారికొకటి
ఒకటేనా ఆ ఒకటేనా ఆ
హహ ఎన్నైనా ఆ హాయ్ ఎన్నెన్నో ఓ
మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను
అంతే అంతే అంతే
కుశలమా హాయ్
పెరటిలోని పూల పానుపు
త్వర త్వరగా రమ్మంది
పొగడ నీడ పొదరిల్లు
దిగులు దిగులుగా ఉంది
ఎన్ని కబురులంపేనో ఎన్ని కమ్మలంపేనో
పూలగాలి రెక్కల పైన
నీలి మబ్బు పాయలపైనా
అందేనా ఆ ఒకటైనా ఆ
అందెనులే తొందర తెలిసెనులే