Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Endhayya Saami (Special Surprise)
Shweta Mohan
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఏందయ్యా సామి ఇట్ట గాస్తాందీ ఎన్నెల
ఊపేస్తా ఉంది సిత్తరాల ఉయ్యాలా
వీచే గాలికి అత్తరద్దిందెవ్వరో
మారే జాముకి మందు పెట్టిందెవ్వరో
మాయదారి మనస్సాగక జాగరమయ్యారా
తడిసిపోయారా తడి మెరిసి పోయారా
నీ చెలిమి కలల్లో ఒళ్లు మరిసీ పోయారా
తడిసిపోయారా తడి మెరిసి పోయారా
నీ చెలిమి కలల్లో ఒళ్లు మరిసీ పోయారా