Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Okka Magaadu
M. M. Keeravani, Anuradha Sri Ram
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
పెళ్లీడు కొచ్చినా ఒంటిగా ఉన్నానూ
So sad
పెనిమిటెట్లా ఉండాలో కలలు కన్నానూ
Is it?
ఏడ తానున్నాడో వాడు ఒక్కగానొక్క మగాడూ
అంత special-అ?
నా ఊహలో అందగాడు
నాన్చొద్దూ
సుఘునాభీ రాముడు సమరానా భీముడు
ఎవరు ఎవరూ అతగాడు
ఒక్క మగాడు ఒక్క మగాడు
చెప్పిందే చేసేవాడు చేసేదే చెప్పేవాడు ఎవరో ఎవరో అతగాడు
ఒక్క మగాడు ఒక్క మగాడు
Jeans pant-ఉ కట్టినా గల్లలుంగి చుట్టినా నీటుగాడు
జానపదుల పాటైనా జాగువీత route ఐన ఆటగాడు
మగువలకే మరుడు మదనుడికే గురుడు
మాటలు తను అనడు చేతలకిక ధనుడు
ముక్కుమీద కోపం వాడు ముక్కుసూటిగా వెళ్ళేవాడు ముక్కుతాడు నాకే వేశాడూ
అతల వితల సుతల సత్యభూతల భువనాలన్ని ప్రణవిల్లు పురుషుడు
ఒక్క మగాడు ఒక్క మగాడు
కొమ్ములు తిరిగిన కండలు కలిగిన తనలో మెదిలే మొనగాడు
ఒక్క మగాడు ఒక్క మగాడు
ఆకుచాటు పిందైన ఆకశంలో చుక్కైనా వేటగాడు
లక్షమంది అడ్డున్నా లక్ష్యమంటూ ఏదైనా పోటుగాడు
మగసిరి గల రేడు మనసున పసివాడు
శతమత గజ బలుడు అతనికి ఎదురెవడు
పాత సినిమా హీరో లాగా సాహసాలు చేసేవాడు సాక్షాత్తు నాకై పుట్టాడూ
శాంత కరుణ రౌద్ర వీర అద్భుత శ్రుంగారాని రసదేవా దేవుడు
ఒక్క మగాడు ఒక్క మగాడు
సుఘునాభి రాముడు సమరానా భీముడు
ఎవరు ఎవరూ అతగాడు
ఒక్క మగాడు ఒక్క మగాడు
ఆంధ్రుల తనయుడు అనితర సాద్యుడు నా కథ నడిపే నాయుకుడూ
ఒక్క మగాడు ఒక్క మగాడు
(ఒక్క మగాడు)
డూ డు డు డు డు డు డు డు డు డు డు డు
ఒక్క మగాడు (ఒక్క మగాడు)
డురు డురు డురు డు డు డు డు డు డు డు డు
ఒక్క మగాడు
(ఒక్క ఒక్క మగాడు)