Skip to content

Yeti Seyyane Mangathayaru

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

[సంగీతం] ఒప్పుకోటలేదే మనసు ఉన్న మాట చెప్పుకోటలేదే మనసు తెప్పుకోటలేదే మనసు నీ నుంచి తప్పుకోటలేదే మనసు ఒప్పుకోటలేదే మనసు ఉన్న మాట చెప్పుకోటలేదే మనసు తెప్పుకోటలేదే మనసు నీ నుంచి తప్పుకోటలేదే మనసు కుక్క వేసి ఉడుకుతోంది కుక్క వెట్టి కుములుతోంది కంటి సుక్క లెక్కవెట్టి ఇరగమరగ నలుగుతోంది ఎప్పుడు ఇది పేలిపోతదో ఏటిసేయ్యనే ఏటిసేయ్యనే మంగతాయారో నాని నాని నాని నానా నీవే మీ డాడీగారే విలనయ్యారో నాని నాని నాని నానా నీవే ఏటిసేయ్యనే మంగతాయారో మీ డాడీగారే విలనయ్యారో నాని నాని నాని నాని నాని నాని నాని నాని నాని నాని నాని నాని నాని నాని నాని నాని నాని పుట్టాని నా నానా [సంగీతం] కాఫీ షాప్ కెళ్ళి కాళ్ళు సాపుకొని కూసుకొనుంటే నేను నా ఎదురు సీటు నన్ను చూసి ఎక్కిరిస్తోంది ఏగోడ కేసి తలకాయ బాదుకొని బాధ చెప్పుకోను నువ్వు దూరం వెళ్ళిపోతే నాకు ఏడు పుస్తోంది నువ్వు లేవని మళ్ళీ రావని చెప్పు ఎట్ట నమ్మగలనే ఇంక మిగిలిన ఈ జన్మని నేనెట్ట ఈదగలనే పై పైన షర్ట్ వేసి కనిపిస్తున్నా ఏమీ కానట్టే ఉన్నా లోదట్టు గుండె కత్త గాయమైనదో ఎప్పిసుపగలనా ఏటిసేయ్యనే నాని నాని నాని నాని నాని నాని నాని నాని నాని నాని నాని నాని నాని నాని నాని నాని నాని నాని పుట్టాని నా నానా [సంగీతం] పులా పా ప్రోక్సిమా డెస్సి జెయిటో నాన్ డా నాన్ కెరో నె పెన్సా ఆండ్ వై చెకా చెగా ది బ్లా బ్లా బ్లా ఇబోరా ట్రాబయా పోర్టె ఓ టెంపో నాన్ ఎస్పెరా ఆరా డి లెవంతా [సంగీతం] ఒప్పుకోటలేదే మనసు ఒప్పుకోటలేదే మనసు రోజు మీద రోజు పైన పైన పడి బరువు పెంచుతోంది నువ్వు �