Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kalakatta Kali
Kishore Polimera
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
కలకత్తా కాళీ, పరమ గయ్యాళి
కాబోయే నా ఆలి
చాలడు నీకు మహుమద్ ఆలీ
చూపవె నాపై జాలి
తియ్యని తెల్లబెల్లం జీడి ఆవకాయ జాడీ
పిల్లా నీ body
ఓసి పిల్లా నీ body
ఓసి నీ దుంప దెగా రాకే, దుమ్ము దులిపి పోకే
రాకే నాతోని
నువ్వు రాకే నాతోని
సూర్యాకాంతం ఎంతో శాంతం
పోలిస్తే నీతోని
ఛాయాదేవి చాలదులేవే
తూస్తేను నీతోని
చల్లని నిమ్మరసం గ్లాసు ఆడదాని ఊసు
వినరా ఓ boss'u
నువ్వు ఇనరా ఓ boss'u
ఓసి నీ దుంప దెగా రాకే, దుమ్ము దులిపి పోకే
రాకే నాతోని
నువ్వు రాకే నాతోని
రాకే నాతోని
నువ్వు రాకే నాతోని