Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Jiya Jile
Pranavi
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
जिया जले जले जले जले जले
जिया जले जले जले जले जले
जिया जले जले जले जले जले
जिया जले जले जले जले जले
నీ వాలు కళ్ళలోన వయోలిన ఉండే
మెడ ఒంపు సొంపుల్లోన మాండొలిన్ ఉందే
నీ నడుము మడతల్లోన నాదస్వరముందే
సరసంగా మీటుతుంటే ఎంత హాయిగుందే
जिया जले जले जले जले जले
जिया जले जले जले जले जले
जिया जले जले जले जले जले
जिया जले जले जले जले जले
పనిసరి గసాస నినిస
సగసగ సగ సగస
పనిసరి గసాస నినిస
తనననననన
పనిసరి గసాస నినిస
సగసగ సగ సగస
పనిసరి గసాస నినిస
తనననననన
కప్పుకోడానికి దుప్పటే ఎందుకు
వేడి కౌగిళ్ళ కోలాటం బాగున్నది
నిదురపోడానికి దిండు నాకెందుకు
ఒడిని తల దిండు చేస్తుంటే బాగున్నది
ఏ దిక్కు చూస్తూ ఉన్నా
నా దిక్కు నువ్వే అనిపిస్తావు
ఇన్నినాళ్ళు లేని బాగోతం బాగుంది
ఈ చల్ల గాలి ఉన్నా
నీ పైట గాలి తగలకుంటే ఎంత ఉక్కపోతో
ఈ చిత్రం బాగుందే
जिया जले जले जले जले जले
जिया जले जले जले जले जले
जिया जले जले जले जले जले
जिया जले जले जले जले जले
వయసు ఒత్తిళ్లలో సొగసు పోత్తిళ్లలో
నిన్ను దాచేసుకుంటుంటే బాగున్నది
ఈడు కావిళ్ళతో దోర మావిళ్ళని
మోసుకొస్తుంటే తెస్తుంటే బాగున్నది
నా పట్టు జారే పరువం నువ్ జారకుండా పట్టుకుంటే
అల్లల్లాడి పోయే ఆరాటం బాగుంది
నీ కోల కళ్ళు రెండూ నా కళ్ళు నాలో దించేస్తుంటే
అల్లకల్లోలంగా అయిపోడం బాగుందే
जिया जले जले जले जले जले
जिया जले जले जले जले जले
जिया जले जले जले जले जले
जिया जले जले जले जले जले
నీ వాలు కళ్ళలోన వయోలిన ఉండే
మెడ ఒంపు సొంపుల్లోన మాండొలిన్ ఉందే
నీ నడుము మడతల్లోన నాదస్వరముందే
సరసంగా మీటుతుంటే ఎంత హాయిగుందే
जिया जले जले जले जले जले
जिया जले जले जले जले जले
जिया जले जले जले जले जले
जिया जले जले जले जले जले