Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Aalanaga Palanaga
K. J. Yesudas
,
P. Susheela
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఆలనగా పాలనగా అలసిన వేళల అమ్మవుగా
లాలించు ఇల్లాలిగా. దేవీ. పాలించు నా రాణిగా
ఆలనగా పాలనగా అలసిన వేళల అమ్మవుగా
లాలించు ఇల్లాలిగా. దేవీ. పాలించు నా రాణిగా
నీ చిరునవ్వే. తోడై ఉంటే. నే గెలిచేను లోకాలన్నీ
ఆ... ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ చిరునవ్వే. తోడై ఉంటే. నే గెలిచేను లోకాలన్నీ
అరఘడియైనా నీ ఎడబాటు. వెన్నెల కూడా చీకటి నాకు
లాలించు ఇల్లాలిగా. దేవీ. పాలించు నా రాణిగా
మోమున మెరిసే. కుంకుమ తిలకం.
నింగిని వెలిగే. జాబిలి కిరణం.
ఆ... ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మోమున మెరిసే. కుంకుమ తిలకం.
నింగిని వెలిగే. జాబిలి కిరణం.
నేనంటే నీ మంగళ సూత్రం. నువ్వంటే నా ఆరో ప్రాణం
లాలించు ఇల్లాలిగా. దేవీ. పాలించు నా రాణిగా
ఆలనగా పాలనగా అలసిన వేళల అమ్మవుగా
ఆహా... హా... హా..., ఊ... ఊ...