Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kajalu Chellivaa
Ravi Teja
,
Thaman S
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
Hello boys and girls-u
This song is dedicated to all the youth of AP
అమ్మాయిలను చూసి tempt అయ్ పోయి
Melt అయ్ పోయి బాగా దెబ్బయ్ పోయి
Lifeలొ hurt అయ్ పోయి మట్టై పోయిన కుర్రాల్లందరికీ, ఈ పాట అంకితమ్
కాజలు చెల్లివా కరీనకి cousinవా
కత్రీన కైఫ్ వా కత్తిలాంటి figureవా
కాజలు చెల్లివా కరీన కి cousinవా
కత్రీన కైఫ్ వా కత్తిలాంటి figureవా
అయిన love చెస్తే pose కొడతవె
మనసె నీకిస్తే इज्जत తీస్తావే
ఎందుకె ఎదవ జన్మ ఏటిలొనె దూకవే
(ఇనవె కన్యా కుమారి करेंगे సవారి
रब ने बनादि जोड़ी అమ్మడు అమ్మాడి)
హే కాజలు చెల్లివా కరీన కి cousinవా
కత్రీన కైఫ్ వా కత్తిలాంటి figureవా
నా గుండెల్లొన cooker కేమో మంటెట్టింది నువ్వెగా
Whistle కొట్టి పిలుస్తుంటె పిల్ల విసుక్కుంటావా
సరదా పుట్టి చీమల పుట్టలాంటి వాడ్ని కెలికితె
ఎట్టుంటాదొ ఏమౌతాదో నేడే చూపిస్తా
రాజమౌలి ఈగ లాగ నిన్ను వదిలి పెట్టనే
(ఇనవె కన్యా కుమారి करेंगे సవారి
रब ने बनादि जोड़ी అమ్మడు అమ్మాడి)
మీరు ప్రెమ ధొమ తొక్కా తోలు ఎన్నొ ఎన్నో అంటారే
నీలల్లొకి రాలే రువ్వి కల్లొలాన్నె చూస్తరే
మెం ఇన్నాళ్లుగా దాచుకున్న ఒకె ఒక్క మనసుతో
గూటి బిల్ల గోలి కాయ ఆడేస్కుంటారే
ఇంత ఇంత హింస పెడితె ఉసురు తగిలి పొతరే
(ఇనవె కన్యా కుమారి करेंगे సవారి
रब ने बनादि जोड़ी అమ్మడు అమ్మాడి)