Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kodakaa Koteswar Rao
Pawan Kalyan
Popularity · High
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
హే శర్మ
హ్మ్ ఇవ్వు
వాహ్ వాహ్ వాహ్ వాహ్ వాహ్ శర్మ ఇంకా నీకు టచ్ పోలేదయ్య
Continue continue
ఒక గ్లాసు మిరియాల పాలు
ఖర్చు అనుకోకపోతే రెండు యాలక్కాయలు కూడా తగిలించవోయ్
కుమ్మేద్దాం
కొడకా కోటేశ్వర్రావా
శర్మగారు నేనేం పాడుతున్నాను మీరు ఏం వినిపిస్తున్నారు
అప్పుడు బాగుందన్నాను ఇప్పుడు కాదు
Sorry కాంత్ నేను quality విషయంలో compromise అవ్వలేను
అవ్వలేను అంటే అవ్వలేను
అసలు నా ఊపందుకునే young and talented musicians ఏ లేరా
కొడకా... కొడకా
కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో
కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో
పులసలాగా ఎగిరి పడితే
హే పులసలాగా ఎగిరి పడితే పులుసై పోతవురో
కొడకా
కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో
కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో
చెయ్యి పడితే మాడిపోయిన అరిసై పోతవురో... చిరిగిన
చిరిగిన... చిరిగిన... ఆ చిరిగిన పరుసైపోతవురో,ఇరిగిన ఇరుసై పోతవురో హ కానీ
తిక్కలేస్తే బొమ్మలేని బొరుసై పోతవురో, తెగిన గొలుసై పోతవురో, మొత్తం మనిషే పోతవురో
ఒరే నీచ నికృష్ఠ కోటేశ్వర్రావా నీ దరిద్రం చెప్పడానికి నా దగ్గర ఉన్న dialogue లు సరిపోవటం లేదురా
మట్టైపోతవురో, చీపురు కట్టైపోతవురో
నువ్వు కిందపడిన ఇత్తడి బిందెకి సొట్టైపోతవురో
రొట్టైపోతవురో, నువ్వు చెత్త బుట్టైపోతవురో
హేయ్ సగం కాలి ఆరిపోయిన చుట్టైపోతవురో
కొడకా... ఆర్ని చెత్త... కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో
కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో
మిడత లాగా మిడిసి పడితే
మిడత లాగా మిడిసి పడితే మస్సై పోతవురో
కొ... కొ... కొ... కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో
కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో
చాచి కొడితే పెనం మీద దోసైపోతవురో
పగిలిన glass ఐపోతవురో
కరిగిన ఐసైపోతవురో
లొల్లి చేస్తే కత్తికేమో అలుసైపోతవురో
పంపర పనసైపోతవురో, పోపుల దినుసై పోతవురో
కొ... కొ... కొడకా కోటేశ్వర్రావు
పద్మాజి గారు మీరు మధ్యాహ్నం భోంచేసినట్టు లేరు అందుకే గట్టిగా పాడట్లేదు
కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో
సోదరిమణులంతా మరొక్కసారి ముక్త కంఠంతో
కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో బాగా కరుసైపోతవురో ఇంకా కరుసైపోతవురో
కరుసైపోయినట్టున్నాడుగా