Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kanuleevela Chilipiga
P. Susheela
,
Ghantasala
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
కనులీవేళ చిలిపిగ నవ్వెను
మనసేవేవో వలపులు రువ్వెను
చెలి నా చెంత నీకింత జాగేలనే
చెలి నా చెంత నీకింత జాగేలనే
కనులీవేళ చిలిపిగ నవ్వెను
మనసేవేవో వలపులు రువ్వెను
ఇక అందాల ఉయ్యాల లూగింతులే
ఇక అందాల ఉయ్యాల లూగింతులే
మధుర శృంగార మందార మాల కదలి రావేల కలహంస లీల
మధుర శృంగార మందార మాల కదలి రావేల కలహంస లీల
రంగు రంగుల బంగారు చిలకా
రంగు రంగుల బంగారు చిలక వలచి నీ ముందు వాలిందిలేఏ ఏ
కనులీవేళ చిలిపిగ నవ్వెను మనసేవేవో వలపులు రువ్వెను
చెలి నా చెంత నీకింత జాగేలనే
చెలి నా చెంత నీకింత జాగేలనే
చరణ మంజీర నాదాలలోన కరగి పోనిమ్ము గంధర్వ బాలా
చరణ మంజీర నాదాలలోన కరగి పోనిమ్ము గంధర్వ బాలా
సడలి పోవని సంకెళ్ళు వేసీ
సడలి పోవని సంకెళ్ళు వేసి సరస రాగాల తేలింతులే ఏ ఏ
కనులీవేళ చిలిపిగ నవ్వెను మనసేవేవో వలపులు రువ్వెను
ఇక అందాల ఉయ్యాల లూగింతులే
ఇక అందాల ఉయ్యాల లూగింతులే