Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Mila Milamani Suryo
Chakri
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
మిల మిల మిలమని సూర్యోదయమయి తగిలేనులే తొలి ప్రేమ
తళ తళ తళమని చంద్రోదయమయి తడిపెనులే నీ ప్రేమ
మిల మిల మిలమని సూర్యోదయమయి తగిలేనులే తొలి ప్రేమ
తళ తళ తళమని చంద్రోదయమయి తడిపెనులే నీ ప్రేమ
నేనేనా నేనేనా నే చూస్తున్నది నిన్నేనా
నిజమేనా నిజమేనా నమ్మదు నా మనసే
నేనేలే నేనెలా నువ్వు చూస్తున్నది నన్నెలా
చిన్ననాటి నే చెలిమె ఎదురుగా నిలిచెనులే
హాయిలే హాయిలే హాయిలే ప్రతి రోజు సంబరాలే
హాయిలే హాయిలే హాయిలే ఎండల్లో చల్లని వానలే
హాయిలే హాయిలే హాయిలే మది తాకే అంబరాలే
హాయిలే హాయిలే హాయిలే ఎద వూగుతున్నది ఊయలే
మిల మిల మిలమని సూర్యోదయమయి తగిలేనులే తొలి ప్రేమ
తళ తళ తళమని చంద్రోదయమయి తడిపెనులే నీ ప్రేమ
ఏ మనసుకు రెక్కలు మొలిచే నువ్వు నన్నే కలిశాకే
తీపిని మించిన తీపి రుచి చూసా ఇప్పుడే
నింగికి నెలకు నడుమ మది నిలిచే నీతో నడిచే
రంగుల ఆ హరివిల్లై విరబూసే ప్రణయమే
ఆనందం అంటుంటే ఇన్నాళ్లు విన్నాలే
ఈ రోజే తొలిసారి అది ఏంటో కన్నాలే
సంద్రం నీటి బొట్టై పిడికిట్లో ఒదిగే నేడే
ఆకాశం పూల రేకై అర చేత్తుల్లో చిక్కిందిలే
హాయిలే హాయిలే హాయిలే ప్రతి రోజు సంబరాలే
హాయిలే హాయిలే హాయిలే ఎండల్లో చల్లని వానలే
హాయిలే హాయిలే హాయిలే మది తాకే అంబరాలే
హాయిలే హాయిలే హాయిలే ఎద వూగుతున్నది ఊయలే
మిల మిల మిలమని సూర్యోదయమయి తగిలేనులే తొలి ప్రేమ
తళ తళ తళమని చంద్రోదయమయి తడిపెనులే నీ ప్రేమ
చేతితో కనులను మూస్తే చీకట్లో నీ రూపం
రా రా రమ్మని పిలిచే అది ఏంటో చిత్రమే
ఇది వరుక్కున్నడు లేదే నాకంటూ ఒక గమ్యం
నువ్వే ఇక నా తీరం నీ వెనకే పయాణమే
అద్దంలో నను చూస్తే నీ రూపం కనిపించే
నీ పేరు ఎవరన్నా నా పేరే వినిపించే
లోకం నాకు నువ్వై నే శూన్యం అయ్యినాలే
నా ప్రాణం నిన్ను చేరి నీ ప్రాణంలో కలిసిందిలే