Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Pudami Puttenu Nakosam
Ghantasala
Popularity · Low
+
Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
పుడమి పుట్టెను నా కోసం
పూలు పూచెను నా కోసం
కడలి పొంగెను నా కోసం
తల్లి ఒడినే పరచెను నా కోసం
పుడమి పుట్టెను నా కోసం
పూలు పూచెను నా కోసం
పుడమి పుట్టెను నా కోసం
పూలు పూచెను నా కోసం
కడలి పొంగెను నా కోసం
తల్లి ఒడినే పరచెను నా కోసం
పుడమి పుట్టెను నా కోసం
పూలు పూచెను నా కోసం
నిన్న చీకటి తొలగెనులే
నేడు వెలుగై వెలిగెనులే
నవ్యజీవన ప్రాభాతం
నన్నే రమ్మని పిలిచెనులే
నవ్యజీవన ప్రాభాతం
నన్నే రమ్మని పిలిచెనులే
పుడమి పుట్టెను నా కోసం
పూలు పూచెను నా కోసం
ఉదయ భానుని కాంతులలో
గగనమలదిన రంగులలో
విశ్వ శిల్పిని కన్నాను
వింత వాణిని విన్నాను
విశ్వ శిల్పిని కన్నాను
వింత వాణిని విన్నాను
పుడమి పుట్టెను నా కోసం
పూలు పూచెను నా కోసం
జగతి సకలం నాదైనా
బ్రతుకు పువ్వుల బాటైనా
తల్లి మనసే గుడి నాకు
తల్లి సేవే గురి నాకు
తల్లి మనసే గుడి నాకు
తల్లి సేవే గురి నాకు
పుడమి పుట్టెను నా కోసం
పూలు పూచెను నా కోసం
పుడమి పుట్టెను నా కోసం
పూలు పూచెను నా కోసం
కడలి పొంగెను నా కోసం
తల్లి ఒడినే పరచెను నా కోసం
పుడమి పుట్టెను నా కోసం
పూలు పూచెను నా కోసం