Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Raa Raa
Binni Krishna Kumar, Tippu
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
రారా
రారా సరసకు రారా
రారా చెంతకు చేరా
ప్రాణమే నీదిరా ఏలుకో రాదరా
శ్వాసలో శ్వాసవై రారా
రారా సరసకు రారా
రారా చెంతకు చేరా
ప్రాణమే నీదిరా ఏలుకో రాదరా
శ్వాసలో శ్వాసవై రారా
తోమ్ తోమ్ తోమ్
తోమ్ తోమ్ తోమ్
ఆ దిరనన దిరనన దిరనన దిరనన ఆ
దిరనన దిరనన దిరనన దిరనన ఆ
నీ పొందు నే కోరి
అభిసారికై నేను వేచాను సుమనోహరా
ఆ కాలాన మరుగైన ఆనంద రాగాలు
వినిపించ నిలిచానురా
తనన ధీంత ధీంత ధీంతన
తనన ధీంత ధీంత ధీంతన
తనన ధీంత ధీంత ధీంతన
ధీంతనా
వయసు జాల మోప లేదురా
మరలు గొన్న చిన్నదాన్నిరా
తనువు బాధ తీర్చ రావెరా రావెరా
సల సల సల రగిలిన
పరువపు సొద ఇది
తడి బుడి తడి బుడి
తపనల స్వరమిది
రా రా రా రా రారా రారా రారా
లక లక లక లక లక లక లక
ఏ బంధమో ఇది ఏ బంధమో
ఏ జన్మ బంధాల సుమ గంధమో
ఏ స్వప్నమో ఇది ఏ స్వప్నమో
నయనాల నడయాడు తొలి స్వప్నమో
విరహపు వ్యధలను వినవా
ఈ తడబడు తనువును కనవా
మగువల మనసులు తెలిసి
నీ వలపును మరచుట సులువా
ఇది కని విని ఎరుగని
మనసుల కలయిక
సరసకు పిలిచితి విరసమే తగదిక
జిగి బిగి జిగి బిగి
సొగసుల మోర విని
మిల మిల మనసెరిగి
మెరుపుల మెరియగ
రా రా రా రా రారా
లక లక లక లక లక లక లక
థాం తరిగిడి ధీం తరిగిడ
థోమ్ తరిగిడా నం తరిగిడ
థతత్ తరిగిడ ధిదిద్ తరిగిడ
థోమ్ థోమ్ తరిగిడ నం నం తరిగిడ
థా ధీ ధొం నం చం చం
థా ధీ ధొం నం చం చం
థకిట ధికిట థోంకిట నంకిట
థక థక ధిన థక
థథ థలాంగు థోమ్ థథ థలాంగు థోమ్
థోమ్ థకదిక్ థలాంగు థోమ్
థలాంగు థక జమ్ థధీంత నక జమ్
థలాంగు థక జమ్ థధీంత నక జమ్
థలాంగు థక జమ్ థధీంత నక జమ్