Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Donga Donga Dorikaadu
P. Susheela
,
K. Chakravarthy
,
S. P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
చికు బుకు చికు బుకు
చికు బుకు చికు బుకు
దొంగా దొంగా దొరికాడు
దొంగల బండి ఎక్కాడు
దొంగా దొంగా దొరికాడు
దొంగల బండి ఎక్కాడు
పిలగాడు నా జతగాడు
తొలి ముద్దు మలి ముద్దరేసాడు
చికు బుకు చికు బుకు
చికు బుకు చికు బుకు
దొంగా దొంగా దొరికింది
దొంగల బండి ఎక్కింది
దొంగా దొంగా దొరికింది
దొంగల బండి ఎక్కింది
పెరిగింది చలి పెరిగింది
నులి వెచ్చగా చిచ్చు రగిలింది
లేనట్టు ఉన్నట్టి ఆ లేత నడుమే
తీగల్లే నన్నళ్లుకుంటే
ఉన్నట్టు పసిగట్టి ఆ చేతి వడుపే
తీగల్లో రాగాలు తీస్తే
ఆ కొప్పులో మల్లె గుప్పంటే
నా గుండె గుమ్మెత్తి రమ్మంటే
ఆ సూదంటు రాయంటి ఆ చూపే
నాదంటూ లేకుండ లాగేస్తే
ఏ చెట్టా పట్టాలేసుకుంటూ
కష్టాలెన్నో దాటుకుంటూ
ఆ చెట్టా పట్టాలేసుకుంటూ
కష్టాలెన్నో దాటుకుంటూ
చెలరేగి పోవాల చాన్నాళ్లు
చెరి సగమై పోవాల నూరేళ్లు
చికు బుకు చికు బుకు
చికు బుకు చికు బుకు
దొంగా దొంగా దొరికాడు
దొంగల బండి ఎక్కాడు
దొంగా దొంగా దొరికింది
దొంగల బండి ఎక్కింది
ఈ జోరు ఈ హోరు నేనాపలేనే
ఈ చుక్క నా పక్కనుంటే
ఈ కుదుపు ఈ కదుపు నేనూపలేను
వాటేసి నువ్వాపకుంటే
వయ్యారముయ్యాలలైతే ఆహా
నీ జడతోన నడుమాడుతుంటే
ఒహోయ్ చెక్కిళ్ల పైబాడి పెదవి
ఆహా చేవ్రాలు చేసేస్తువుంటే
నువ్వూ నేను రివ్వుమంటే
గువ్వా గూడు నవ్వుకుంటే
హో నువ్వూ నేను రివ్వుమంటే
గువ్వా గూడు నవ్వుకుంటే
దాటాలి మన రైలు గండాలు
మన పాటలే పచ్చ జండాలు
చికు బుకు చికు బుకు
చికు బుకు చికు బుకు
దొంగా దొంగా దొరికింది
దొంగల బండి ఎక్కింది
దొంగా దొంగా దొరికింది
దొంగల బండి ఎక్కింది
పెరిగింది చలి పెరిగింది
నులి వెచ్చగా చిచ్చు రగిలింది
చికు బుకు చికు బుకు
చికు బుకు చికు బుకు
చికు బుకు చికు బుకు
చికు బుకు చికు బుకు