Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Nadi Veedhina
V. Ramakrishna
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
నడివీధిన దీపం ఒకటి
సుడిగాలికి ఊగుతున్నది
నడివీధిన దీపం ఒకటి సుడిగాలికి ఊగుతున్నది
ఎవరు దిన్ని వెలిగించరో వారికొరకు వెదుకుతున్నది ఈ ఈ
నడివీధిన దీపం ఒకటి
బ్రతుకు అనే చీకటిలో వలపే ఒకదీపం
ఆ వలపెన్నడు గెలవలేదు ఇది దేవుడు శాపం
మనిషేమో గెలవాలని ఏడుసార్లు పుడతాడు
మనిషేమో గెలవాలని ఏడుసార్లు పుడతాడు
ప్రతిజన్మా ఆ దేవుడు తనదే గెలుపంటాడు
తనదే గెలుపంటాడు
నడివీధిన దీపం ఒకటి సుడిగాలికి ఊగుతున్నది
ఎవరు దిన్ని వెలిగించరో వారికొరకు వెదుకుతున్నది ఈ ఈ
నడివీధిన దీపం ఒకటి
పుడుతుానే ఏడ్చేది ఎందుకని
పుడుతుానే ఏడ్చేది ఎందుకని బ్రతుకంతా బాధలతో చావాలని
బ్రతుకంతా బాధలతో చావాలని
నాది అనే మమతేరా
నాది అనే మమతేరా బాధకు ముాలం
ఏది లేదనుకుంటే అంతా శుాన్యం
అంతా శుాన్యం
నడివీధిన దీపం ఒకటి సుడిగాలికి ఊగుతున్నది
ఎవరు దిన్ని వెలిగించరో వారికొరకు వెదుకుతున్నది ఈ ఈ
నడివీధిన దీపం ఒకటి