Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Yechati Nundi Veecheno
S. Rajeswara Rao
,
P. Leela
,
Ghantasala
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి
తీవెలపై ఊగుతూ పూవులపై తూగుతూ
తీవెలపై ఊగుతూ పూవులపై తూగుతూ
ప్రకృతినెల్ల హాయిగా ఆ ఆ ఆ
ప్రకృతినెల్ల హాయిగా
తీయగా
మాయగా పరవశింపజేయుచు
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి
జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ
జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ మనసు మీద హాయిగా ఆ ఆ ఆ
మనసు మీద హాయిగా
తీయగా
మాయగా మత్తుమందు జల్లుచు
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి
హృదయవీణ మీటుతూ ప్రేమగీతి పాడుతూ
హృదయవీణ మీటుతూ ప్రేమగీతి పాడుతూ
ప్రకృతినెల్ల హాయిగా ఆ ఆ ఆ
ప్రకృతినెల్ల హాయిగా
తీయగా
మాయగా
పరవశింపజేయుచు ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి
ఈ చల్లని గాలి