Skip to content

Ela Ela Ela

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

నీ మనసుకి మనసే లేదులే నీ మనసుకి మనసే లేదులే ఉంటే. నన్నిలా వదిలి పొదులే ఎలా బ్రతికేది నేను గుండెనిండా నువ్వేనిండి కళ్ళముందు లేకపోతే ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఉండేదెలా ప్రాణం ప్రాణం ప్రాణం నీ మనసుకి మనసే లేదులే మనసంతా... తొలిచేసే బాద జారే జారే కన్నీళ్ళకి మాటలొస్తే ఎంత ఎంత బాగున్నో ఎదసడి వింటున్నావా వినబడి కూడా దాక్కున్నావా తెలియక చేస్తున్నావా తెలిసే చూస్తున్నావా చిరునవ్వుల పూసి వాసంతాలే ఆశలు రాలే సిసిరాలవుతుంటే ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఉండేదెలా ప్రాణం (ప్రాణం) కనిపించు నె పోయేలోగా వేల వేల కళ్ళలోన వత్తులేసి నిన్ను వెతుకుతున్నాగా మనసుని ప్రేమగ ఇస్తే మనసని తెలియక విసిరేశావా బహుమతిగా నన్నిస్తే బరువని దించేశావా నువ్వు ఎప్పటికప్పుడు గుర్తుకు వచ్చి ఊపిరి కూడా భారం అవుతుంటే ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఉండేదెలా ప్రాణం (ప్రాణం) ప్రాణం ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఉండేదెలా ప్రాణం