Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Mr.KK (Title Track)
Ghibran
,
Geetha Madhuri
,
Aditya Iyengar
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
వస్తున్నాడు చూడు ధీరో దాత్తుడు
కోటానుకోట్ల ప్రజల పాత్రుడు
మేధస్సునే ధనుస్సు చేసే పాత్రుడు చరితార్థుడు
Come on guys give him way
Here comes Mr. KK
త్రివిక్రముడు పరాక్రముడు గుణోత్తముడు రణోత్తముడు
జగానికొకడు హే
జనాల్లో ఒకడు హే
అచంచలుడు మహాబలుడు శుభంకరుడు ప్రభాకరుడు
జగానికొకడు హే
జనాల్లో ఒకడు హే
చోళ క్యూరీ గురుడు శరీరమంతా మెదడు
సత్తాగల సమర్ధుడు వీడ్నాపలేడు ఎవడు
వేల సూర్యుల వెలుగు వీడు
పక్కవాడి మంచికై బతుకుతాడు
సింహరాశిలో పుట్టినాడు
వీడు చీకటిని చీల్చే వేటగాడు వేటగాడు వేటగాడు
త్రివిక్రముడు పరాక్రముడు గుణోత్తముడు రణోత్తముడు
జగానికొకడు హే
జనాల్లో ఒకడు హే
అచంచలుడు మహాబలుడు శుభంకరుడు ప్రభాకరుడు
జగానికొకడు హే
జనాల్లో ఒకడు హే
ఆజానుబాహుడు
వీరాది వీరుడు
ఆజానుబాహుడు
వీరాది వీరుడు
ఎవరికందడు
ఎక్కడ ఆగడు
వీడొక యోధుడు
శక్తి దుర్వేధ్యుడు
త్రివిక్రముడు పరాక్రముడు గుణోత్తముడు రణోత్తముడు
జగానికొకడు హే
జనాల్లో ఒకడు హే
అచంచలుడు మహాబలుడు శుభంకరుడు ప్రభాకరుడు
జగానికొకడు హే
జనాల్లో ఒకడు హే
త్రివిక్రముడు పరాక్రముడు గుణోత్తముడు రణోత్తముడు
జగానికొకడు హే
జనాల్లో ఒకడు హే
అచంచలుడు మహాబలుడు శుభంకరుడు ప్రభాకరుడు
జగానికొకడు హే
జనాల్లో ఒకడు హే