Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Salalitha Raaga Sudhaarasa (From "Narthanasala") (PenduJatt.Com)
M. Balamuralikrishna,Bangalore Latha (Pendu-Jatt.Com)
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
సలలిత రాగసుధా రససారం
సలలిత రాగసుధా రససారం
సర్వకళామయ నాట్యవిలాసం
సర్వకళామయ నాట్యవిలాసం
సలలిత రాగసుధా రససారం
మంజుల సౌరభ సుమకుంజముల
మంజుల సౌరభ సుమకుంజముల
రంగిలో మధుకర మృదుచంకారం
రంగిలో మధుకర మృదుచంకారం
సలలిత రాగసుధా రససారం
సర్వకళామయ నాట్యవిలాసం
సలలిత రాగసుధా రససారం
నిదాగ తనీప నిదాప మగమదప సర్విక
ఆ... ఆ కల్పనలో ఉహించిన హోయలు
ఆ కల్పనలో ఉహించిన హోయలు
శిల్పమనోహర రూపమునుండి
శిల్పమనోహర రూపమునుండి
పదకరణముల... మృదుభంగిమల
పదకరణముల... మృదుభంగిమల
ముజమాలలయ నీరు నటనాల సాగే
సలలిత రాగసుధా రససారం
జణన జణన జణనూపురనాదం
ఆ ... ఆ... ఆ,,, ఆ... ఆ... ఆ
జణన జణన జణనూపురనాదం
భువిలోదివిలో రవళింపగ
పదవమపా ఆ,,, మనిదమదా ఆ
గమదనిరిసా ఆ... రిసా రిసా
నిదన సాని సానిదపమ నిసా నిసా పమదప
భువిలోదివిలో రవళింపగ
నాట్యముసలిపే నటరాయణి
నాట్యముసలిపే నటరాయణి
ఆనందనీరాలిహారమే
సలలిత రాగసుధా రససారం
సర్వకళామయ నాట్యవిలాసం
సలలిత రాగసుధా రససారం