Jilibili Palukula (Lofi)
S. P. Balasubramanyam
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
[Chorus]
చిలిబిలి పలుకుల చిలిపికపలికిన ఓ మైనా మైనా
కిలకిలకగవుల బలకులు చిలికిన ఓ మైనా మైనా
[Verse 1]
మిలమిల మేరసిన తార
నిన్నుల విడిన సితార
మిలమిల మేరసిన తార
నిన్నుల విడిన సితార
వదువుల బెరవుల మమతలు విడిసిన ఓ మైనా ఓ మైనా
కలలను తెన్చకు కలతను దాచకు ఏ మైనా ఓ మైనా
[Chorus]
చిలిబిలి పలుకుల చిలిపికపలికిన ఓ మైనా మైనా
కిలకిలకగవుల బలకులు చిలికిన ఓ మైనా మైనా
[Verse 2]
అడగనులే చిరునామా ఓ మైనా ఓ మైనా
చిరునవ్వే పుక్కిళ్లు నీకైనా నాకైనా
తారలతే సిగపువ్వా తారాలే సిరిమువ్వా
తారలతే సిగపువ్వా తారాలే సిరిమువ్వా
కరివిల్లు రంగుల్లో వర్ణాలే
చిలికిముక్కిల కవుల కవుపలకవు ఓ మైనా ఏ మైనా
[Chorus]
చిలిబిలి పలుకుల చిలిపికపలికిన ఓ మైనా మైనా