Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Bunny Bunny
Murali
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
హోయ్ బన్ని బన్ని బన్ని బన్నీ హోయ్
బన్ని బన్ని బన్ని బన్నీ బన్ని నిన్ను చూస్తె జారుతుంది చున్ని
అన్ని కాదు అందుకోర కొన్ని
అన్ని కాదు అందుకోర కొన్ని
అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని
అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని
బన్ని బన్నీ చిన్ని చిన్ని
చిన్ని చిన్ని చిన్ని చిన్ని చెంప మీద ముద్దులతో దున్ని
ఎత్తుకెళతా పధకమే పన్ని
ఎత్తుకెళతా పధకమే పన్ని
ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని
ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని
బన్ని బన్నీ చిన్ని చిన్ని
బన్ని బన్ని బన్ని బన్నీ బన్ని నిన్ను చూస్తె జారుతుంది చున్ని
చిన్ని చిన్ని చిన్ని చిన్ని చెంప మీద ముద్దులతో దున్ని
ఈడులోన దాగుంది గూడుపుటాని (గూడుపుటాని గూడుపుటాని)
పట్టులోన దొరికింది పల్లీబఠాని (పల్లీబఠాని, పల్లీబఠాని)
ఒంటి గంట కొట్టాక ఒంపుల్లో జాని (ఒంపుల్లో జాని, ఒంపుల్లో జాని)
అరె జంట నువ్వు కట్టాక jump-u జిలాని (jump-u జిలాని, jump-u జిలాని)
వదిలి పెట్టను దాన్ని అందాన్ని
విడిచి పెట్టకు వాడ్ని పరువాన్ని
హెయ్ వద్దొద్దు గుర్తొస్తె ముద్దొస్తె బాతాఖాని
చీకట్లో చెయ్యాల సిగ్గుల్ని కూని
వినరా బన్నీ
ఏంటే చిన్నీ
బన్ని బన్ని బన్ని బన్నీ బన్ని నిన్ను చూస్తె జారుతుంది చున్ని
అన్ని కాదు అందుకోర కొన్ని
అన్ని కాదు అందుకోర కొన్ని
అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని
అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని
పగలు రేయి పట్టాలి సరసాల గిర్నీ (సరసాల గిర్నీ సరసాల గిర్నీ)
పడుతుంటె నువ్వనాలి ఓర్నీ వార్ని (ఓర్నీ వార్ని ఓర్నీ వార్ని)
పానుపెకి చెయ్యాలి జలసాల journey (జలసాల journey, జలసాల journey)
నే చేస్తుంటే మూయ్యాలి నోర్ని డోర్ని (నోర్ని డోర్ని నోర్ని డోర్ని)
హె చాకులాంటి body అమ్మాణి
సందు చూసి కాని సుఖాన్ని
ఈయ్యేల ఆపాలి కూసే కోడ్ని కూసేల చూడాని మంచాలకోళ్ళని
బన్ని బన్ని చిన్ని చిన్నీ
బన్ని బన్ని బన్ని బన్నీ బన్ని నిన్ను చూస్తె జారుతుంది చున్ని
అన్ని కాదు అందుకోర కొన్ని
అన్ని కాదు అందుకోర కొన్ని
అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని
అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని
చిన్ని చిన్ని చిన్ని చిన్ని చెంప మీద ముద్దులతో దున్ని
ఎత్తుకెళతా పధకమే పన్ని
ఎత్తుకెళతా పధకమే పన్ని
ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని
ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని
బన్ని బన్నీ చిన్ని చిన్ని