Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Bangala Kathamulo (From "Badri")
Ramana Gogula
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే
రంగీళా పాటల్లో రాగం నువ్వేలే
ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే
మండేలా చూపే నువ్వేలే
ఓ మిస్సమ్మా మిస్సమ్మా యమ్మా
నా వీనస్సే నువ్వేనమ్మా
ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో
Love virus-eh సోకిందయ్యో
Rocket కంటే fastగా దూసుకుపోయే
ఈ కాలం ప్రేమికులం
Bullet కంటే speedగా అల్లుకుపోయే
చలికాలం శ్రామికులం
అడ్డు రాదంట no entry
కుర్ర రహదారిలో
హద్దు కాదంట ఏ country
వింత love యాత్రలో
ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మా
నా వీనస్సే నువ్వేనమ్మ
ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో
Love virus-eh సోకిందయ్యో
దీంతక తారక దిగి దిగి తార
దీంతక తారక దిగి దిగి
దీంతక తారక దిగి దిగి తారక
దీంతక తారక దిగి దిగి
Love meter కందని వేగం చూపే
జోడైన జంటే ఇది
మూడో మనిషి ఉండని లోకం చేరే
జోరైన tour-u ఇది
అందుకున్నాక take off-eh
Halt కాదెప్పుడు
సర్దుకున్నాక ఆహాహా అలుపు రాదేప్పుడు
ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మా
నా వీనస్సే నువ్వేనమ్మ
ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో
Love virus-eh సోకిందయ్యో
బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే
రంగీళా పాటల్లో రాగం నువ్వేలే
ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే
మండేలా చూపే నువ్వేలే
ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మా
నా వీనస్సే నువ్వేనమ్మ
ఓ మిస్సయ్యా మిస్సయ్యా హయ్యా
Love virus-eh సోకిందయ్య