Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Dheema (From "Love Insurance Kompany")
Anirudh Ravichander
,
Vignesh Shivan
Popularity · Low
+
Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా
హృదయపు కోటే దోచేసావే
ఇకపై నువ్వే నాకు మహరాణివే
నీ ఒళ్లో నేను నిదరోవాలి ఎల్లాగమ్మ
నా రూపం నీలో
ప్రాణం పొందే వీలేదమ్మ
ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా
ఓ ఉదయము ఆ కిరణము
నను తడిమిన ఆ తరుణము
చినుకులు పడి నువు కనబడి
మునుపెరుగని వింతది మరి
మన ఇరువురి ప్రియ వనమున
పూసిన ప్రతి పువ్వులవలె
బుడి బుడి అడుగుల బుడతలు
వరమని ఇది మురిసెను మది
మన కబురుల కవితలు విని
అలుపెరుగని కథలను విని
అనుదినం ఇరువురం
ప్రతి అడుగుని నడవని
మన కలలకు ఒక రుజువుగా
మన కనులకు ఒక వెలుగుగా
నువు మరో రూపమై
మన పాపగా పెరగని
నీ ఒళ్లో నేను నిదరోవాలి ఎల్లాగమ్మ
నా రూపం నీలో
ప్రాణం పొందే వీలేదమ్మ
ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా