Swargaaniki Yese-God66Tv
King Johnson Victor
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
డాడీ దేవుడు ఎలా ఉంటాడు డాడీ
డాడీ దేవుని చూడాలని ఉంది డాడీ
చెప్పు డాడీ
(నననననానననననానననా)
(ఆహఆఆ ఆహ)
(ననన నా ఆహ ఆహఆఆ)
స్వర్గానికి యేసే ఆ దారి
దేవుని చూస్తావు ఒకసారి
స్వర్గానికి యేసే ఆ దారి
దేవుని చూస్తావు ఒకసారి
దేవుడు ఎవరని తెలిపింది అతనిని
తనలా ఉంటాడు నువ్వు చూసుకో అని
దేవుడు ఎవరని తెలిపింది అతనిని
తనలా ఉంటాడు నువ్వు చూసుకో అని
కనిపించని దేవుని ప్రతిరూపం
నువ్వు చూడాలని పంపాడు ఈ రూపం
తన కొరకు నీవు తెలుసుకో
ఆ దేవుని నువ్వు కలుసుకో
నీ జన్మను నువ్వు తెలుసుకో
స్వర్గానికి యేసే ఆ దారి
దేవుని చూస్తావు ఒకసారి
(ఆహఆఆ ఆహ)
(ఆహఆఆ ఆహ)
(ఆహఆఆ ఆహ)
(ఆహఆఆ ఆహ)
ఏ కాల ముందు అతని చూడలేదు ఎవరు
ఏ కాలమందు స్వరము వినలేదు ఎవరు
ఏ కాల ముందు అతని చూడలేదు ఎవరు
ఏ కాలమందు స్వరము వినలేదు ఎవరు
దేవుని చూస్తే నరుడే బ్రతకడు
అతని చూసే శక్తి ఈ కళ్లకు లేదు
చూసాడు ఏసే పరలోకంలో దేవుని
చూసింది అతనే పరలోకంలో ఆత్మని
యేసును చూసే దేవుని తెలుసుకో
బయలుపరచింది ఏసని చదువుకో
ఈ నరులెవరు చూడలేదు తెలుసుకో
స్వర్గానికి యేసే ఆ దారి
దేవుని చూస్తావు ఒకసారి
చూడాలి నీవు వాక్యంలో దేవునిని
నమ్మాలి నీవు విశ్వాసంతో అతనిని
చూడాలి నీవు వాక్యంలో దేవునిని
నమ్మాలి నీవు విశ్వాసంతో అతనిని
వినుట వలన విశ్వాసం కలుగును
విని నమ్మితే స్వర్గం నీకే దొరుకును
ఆదాము నుండి దేవుని చూడలేదు
ఆ దేవుని చూసే భాగ్యం ఎవరికి లేదు
చూడాలనుకున్నారు దేవుని
ఏసు వస్తే నువ్వు చూస్తావు దేవుని
మరణించే నువ్వు చూడాలి దేవుని
స్వర్గానికి యేసే ఆ దారి
దేవుని చూస్తావు ఒకసారి
స్వర్గానికి యేసే ఆ దారి
దేవుని చూస్తావు ఒకసారి
దేవుడు ఎవరని తెలిపింది అతనిని
తనలా ఉంటాడు నువ్వు చూసుకో అని
దేవుడు ఎవరని తెలిపింది అతనిని
తనలా ఉంటాడు నువ్వు చూసుకో అని
కనిపించని దేవుని ప్రతిరూపం
నువ్వు చూడాలని పంపాడు ఈ రూపం
తన కొరకు నీవు తెలుసుకో
ఆ దేవుని నువ్వు కలుసుకో
నీ జన్మను నువ్వు తెలుసుకో
స్వర్గానికి యేసే ఆ దారి
దేవుని చూస్తావు ఒకసారి