Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Vangi Vangi
Mano; K. S. Chithra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
హేయ్ ఓలే ఓలే ఓలే ఓలే
హేయ్ ఓలే ఓలే ఓలే ఓలే
వంగి వంగి దణ్ణమెట్టు రాజకీయ రంభరో
డింగు లింగు మంటు వచ్చే సంగతేంటో చూడరో
గుమ్మ పాప చెమ్మ చెక్క యమా కసక్కురో
జున్ను బుగ్గ నొక్కుతుంటే ఝం ఝం చమక్కురో
ఏయ్ లగ్గా
ఏయ్ లగ్గా ఏసేయ్ లగ్గా
దుయ్ లగ్గా దూసేయ్ లగ్గా
బుడి బుడి నడుముకు ఎగబడి తలబడి
ఏస్తా నా vote-u చురకేస్తా ఓ మాటు
ధిమికీట పిట పిట ధీనా దినక్కురో
సగ మగ నిగ తమ యమా కసక్కురో
చెయ్యమీద పడ్డదంటే చమా చమక్కురో
నచ్చినోడు మెచ్చుకుంటే నాకే పిచ్చెక్కిరో
ఏయ్ లగ్గా
ఏయ్ లగ్గా ఏసేయ్ లగ్గా
దుయ్ లగ్గా దూసేయ్ లగ్గా
ఏస్తా vote-u ఊరు వాడ cover అయిపోతాది
ఇది lover అయిపోతాది
బత్తాయిలు సపోటాలు దానిమ్మపల్లండోయ్
బని సగ సని బని బని సగ మగసని
పనిస గమ పపపదపమగస
నిస గమ పమాగ పప్పరమగా మమ్మరగసా
నిసగమా పమగస నిసగమదసనీపా దదద
దానిమ్మ పళ్ళ పాప గంప దించి చూపించు
రంగు చూసుకొనివ్వు పళ్ళు పట్టుకోనివ్వు
పచ్చి గుందో పండు గుందో ఎట్టాగుందో సూడొద్దేటి
చెయ్య పెట్టనివ్వకుంటే సంగతెట్ట తెలుస్తాదే
నటక పిటక
ఏంటది ఎటంతన్నావు నువ్వు
ఈ మెలిక బాస నాకేటెరుక
Party గుర్తు బంతి పువ్వు వేసేయ్ చోటు రైకపల్లి
Centre లోన సభ పెడతా సత్తా ఏంటో చూపెడతా
కొక్కొరొక్కో కొంచం కోరుక్కో
సిగ్గు దూస్కో బుగ్గ బుగ్గ రాస్కో
కన్నె జింకో కవ్వించి కాస్కో
విందు చేస్కో తేనే ముద్దరేస్కో
Kiss-u కిటుకు కుళికే సరుకు అడక్కు
వీడు జింగి చక్క చిందులేసి బరిలో దిగితే
అగడే సోకులాడి
నువ్వు విరుచుకు పడితే ఇరుకున పడతా
కబాడీ మొనగాడా
అర్ కబాడీ మొనగాడా
వంగి వంగి దణ్ణమెట్టు రాజకీయ రంభరో
డింగు లింగు మంటు వచ్చే సంగతేంటి చూడరో
గుమ్మ పాప చెమ్మ చెక్క యమా కసక్కురో
జున్ను బుగ్గ నొక్కుతుంటే ఝం ఝం చమక్కురో
ఏయ్ లగ్గా
ఏయ్ లగ్గా ఏసేయ్ లగ్గా
దుయ్ లగ్గా దూసేయ్ లగ్గా
ఏస్తా vote-u ఊరు వాడ cover అయిపోతాది
ఇది lover అయిపోతాది
పండో కాయో ఇచ్చుకోవే
రండో రండని చేర్చుకోవే
కొండా కోన అదిరేలా జండా కర్ర పట్టుకోరా
ఆడి చూస్కో శృంగార disko
సందు సూస్కో సంబరాలు చేస్కో
లొంగదీస్కో మందార మాస్కో
దమ్ము చేస్కో సోకు సొమ్ము చేస్కో
పట్టు పడుచు పదవే చేరి అతుక్కో
నువ్వు జంట కట్టి వెంట ఉంటె
చాలురా పిల్లడో ఎదురే లేదింకా
అర్ ఎగుడు దిగుడు ఆట పాటకి ఎగరాలే చిలక
ఇక ఎగరాలే చిలక
ధిమికీట పిట పిట ధీనా దినక్కురో
సగ మగ నిగ తమ యమా కసక్కురో
చెయ్యమీద పడ్డదంటే చమా చమక్కురో
నచ్చినోడు మెచ్చుకుంటే నాకే పిచ్చెక్కిరో
ఏయ్ లగ్గా
యెహా లగ్గా ఏసేయ్ లగ్గా
దుయ్ లగ్గా దూసేయ్ లగ్గా
బుడి బుడి నడుముకు ఎగబడి తలబడి
ఏస్తా నా vote-u చురకేస్తా ఓ మాటు