Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Chikiri Chikiri
A. R. Rahman
Popularity · High
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఒహొహో లల లాలలాల లాలలా లా
ఒహొహో లల లలాలాల లాలలా లా
ఆ చంద్రుల్లో ముక్క
జారిందే దీనక్క
నా ఒళ్లంతా ఆడిందే తైతక్క
దీనందాలో లెక్క దీనేషాలో తిక్క
నా గుండెల్లో పోత్తాందే ఉక్క
ఓ చికిరీ చికిరీ చికిరీ
చికిరీ చికిరీ చిక్కీరీ
పడతా పడతా పడతా
ఎనకే ఎనకే పడతా
సరుకు సామాను సూసి
మీసం లేసి ఏసెయ్ కేకా
చికిరీ చికిరీ గుంటే సురకెట్టేశాక
ముందూ వెనుకా ఈడే గాలి
పోగేసిందే పిల్లా
చికిరీ చికిరీ అండంగుల
మధ్య ఈ పిల్ల
ఆ చంద్రుల్లో ముక్క
జారిందే దీనక్క
నా ఒళ్లంతా ఆడిందే తైతక్క
ఆ ముక్కుపై పెట్టీ కోపం
తొక్కేసావే ముక్కేరందం
చింతాకులా ఉందే పాదం
సిర్రాకులే నడిచే వాటం
ఏం బొక్కావో అందాలు
ఒళ్లంతా ఒంకీలు
నీ మత్తే తాగిందా తాటికల్లు
కూసింతే సూత్తే నీలో వగలు
రాసేత్తారుగా ఎకరాలు
నువ్వే నడిచిన సోటంతా
పొర్లూ దండాలు
ఓ చికిరీ చికిరీ చికిరీ
చికిరీ చికిరీ చిక్కీరీ
పడతా పడతా పడతా
ఎనుకే ఎనుకే పడతా
ఆ చంద్రుల్లో ముక్క
జారిందే దీనక్క
నా ఒళ్లంతా ఆడిందే తైతక్క
దీనందాలో లెక్క దీనేషాలో తిక్క
నా గుండెల్లో పోత్తాందే ఉక్క
(తందానానన్నా తర నందానానన్న)
(తర నందానానన్న తర నందానా నా)
(తందానానన్నా తర నందానానన్న)
(తర నందానానన్న తా నా నా నా)
నచ్చేశావే మల్లే గంపా
నీ అందాలే నాలో దింపా
ఏం తిన్నావో కాయా దుంపా
నీ యవ్వారం వరదా ముంపా
నీ చుట్టూరా కళ్లేసి
లోగుట్టే నమిలేసి
లొట్టేసి ఊరాయే నోట నీళ్లు
నీ సింగారాన్ని సూత్తా ఉంటే
సొంగా కార్చుకుందే గుండె
బెంగా నిదురను మింగేసిందే
సెయ్యాలే సేసేయ్యాలే
ఓ చికిరీ చికిరీ చికిరీ
చికిరీ చికిరీ చిక్కీరీ
పడతా పడతా పడతా
ఎనుకే ఎనుకే పడతా
ఆ చంద్రుల్లో ముక్క
జారిందే దీనక్క
నా ఒళ్లంతా ఆడిందే తైతక్క
దీనందాలో లెక్క దీనేషాలో తిక్క
నా గుండెల్లో పోత్తాందే ఉక్క
ఓ చికిరీ చికిరీ చికిరీ
చికిరీ చికిరీ చిక్కీరీ
పడతా పడతా పడతా
ఎనుకే ఎనుకే పడతా
సరుకు సామాను సూసి
మీసం లేసి ఏసెయ్ కేకా
చికిరీ చికిరీ గుంటే సురకెట్టేశాక