Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Girl Friend
Anurag Kulkarni
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
(Girl friend
Girl friend)
All the best అందీ బుజ్జి heart beat-u
దూసుకెల్లిపోతా ఇంకెందుకంత late-u
ఓరిదేవుడో నువ్వూ ఎంత కుట్ర చేశావూ
ఉన్నా చోట ఉన్నా నా జిందగీని కలిపావు
చలొ పడి పడి త్వరపడి ఎగబడి చెబుతా
Thanks a lot-u నీకూ
అరరరే girl friend girl friend
నచ్చింది నాకు
Girl friend girl friend
నచ్చింది నాకు
ఆరో sense-u అపుడే అంది తను నాకు soul mate-u అనీ
Heart wheels పైన స్వారీ చేస్తు కదిలింది నా కలల journey
మనసంతా traffic jam ఏం చేస్తు ఉన్నా
రోజంతా తన మాటే అల్లోచిస్తున్నా
ఎన్నో ఎన్నో హరికేలి జంట కూడీ
నా పై దూకి చేస్తుంటె ప్రేమ దాడీ
ఆ తలవని తలపుల ఋతుపవనాలకు పులకరించిపోయా
అరరరే girl friend girl friend
నచ్చింది నాకు girl friend
అరరరే girl friend girl friend
నచ్చింది నాకు girl friend
అరరరే girl friend girl friend
నచ్చింది నాకు
Girl friend girl friend
నచ్చింది నాకు
ఊరూ పేరు ఏమో గాని ఏదైతె ఏముందిలే
తీరూ తెన్ను బలె బాగుంది నచ్చిందిలే అందువల్లే
బంగారం మనసంటూ అంటే విన్నానూ
ఆ మాటే మనిషైతే తానే అంటానూ
కొలతే లేనీ ఎత్తుల్లొ తేలిపోయా
దిగిరాలేని మత్తుల్లొ ఉండిపోయా
నన్నెవరని అడిగితె ఈ క్షనమున నా పేరు మరచిపోయా
అరరరే girl friend girl friend
నచ్చింది నాకు girl friend
అరరరే girl friend girl friend
నచ్చింది నాకు girl friend
అరరరే girl friend girl friend
నచ్చింది నాకు
Girl friend girl friend
నచ్చింది నాకు