Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Norey Mooyyoddhey
Rakendu Mouli
,
Aravind Srinivas
,
D. Imman
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
నోరే మూయొద్దే
జారి పోవొద్దే
కట్టు కథ చెబితే నీ తిక్క దించి పోతానే
నోరే మూయొద్దే
జారి పోవొద్దే
కట్టు కథ చెబితే నీ తిక్క దించి పోతానే
మహారాణివే అయినా సరే
మరి ఆగ కాస్త చూపు
మగవాడిని మొరటోడిని
మనసిచ్చి ఊయలూపు
నీ నోటికే తాళమెయ్యనా వెటకారం ఎంటే దడ దడలే
నోరే మూయొద్దే
జారి పోవొద్దే
కట్టు కథ చెబితే నీ తిక్క దించి పోతానే
ఓయ్ ఓయ్
నోరే మూయొద్దే
ఓయ్ ఓయ్
ఓయ్ అదిగో చూడు
సరిసమము నీకే నేనంట
నీకు సరితూగే వాడంట
నన్నొదిలిపోతే కాదంటే కుంటాటే బతుకంతా
ఈ అబ్బాయినొద్దంటే సుబ్బాయమా
గబ్బయ్యి పోతాదే గుండె
ఓ పెళ్ళంటు చేస్కొక పోతే అలా
ఒంటిదైపోయే వయసే మనది
ఈ మంచిని చెడుని ఎంచి
నే కాచిన తిమ్మిరి గుచ్చి
ఆటలుగా ఉన్నాగా అల్లాడిపోతవే
నోరే మూయొద్దే
జారి పోవొద్దే
కట్టు కథ చెబితే నీ తిక్క దించి పోతానే, యేమే
కోవెలలో డింగ్ డాంగ్ గంటల్లే
ఊగిపోయి రాగం తీస్తాలే
ఊపిరిలో మోగి కందిపోయే
ఊసులనే ఒలికిస్తా
ఈ సందుల్లో సందళ్లే సిద్ధం చేసా
సందేలలో నీ కోసం
నన్నోగ్గేసి ఎద్దెక్కే పాఠానివే
నువ్వైతే కోస్తా దానం
ఈ పిల్లడికున్నది బలిమి
కాని కోరింది నీతోటి చెలిమి
భయభక్తి ఉన్నాదో నా తోడుకే ఇకలే
నోరే మూయొద్దే
జారి పోవొద్దే
కట్టు కథ చెబితే నీ తిక్క దించి పోతానే
నోరే మూయొద్దే
జారి పోవొద్దే
కట్టు కథ చెబితే నీ తిక్క దించి పోతానే
మహారాణివే అయినా సరే
మరి ఆగ కాస్త చూపు
మగవాడిని మొరటోడిని
మనసిచ్చి ఊయలూపు
నీ నోటికే తాళమెయ్యనా
వెటకారం ఎంటే దడ దడలే
(దడ దడలే
దడ దడలే)