Kushalamena
P. Susheela, S.P. Balasubrahmanyam
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
కుశలమేనా కుర్రదానా నీ హృదయమూ శాంతించెనా
కుశలమేనా భామలంతా మీ విషయమూ నేనెరుగనా
కుశలమేనా కుర్రదానా నీ హృదయమూ శాంతించెనా
కుశలమేనా భామలంతా మీ విషయమూ నేనెరుగనా
నన్నెందరో కోరి కోరి వెంటాడినా
నన్నెందరో కోరి కోరి వెంటాడినా ఉండలేక నే తిరిగినా ఊరిలోన విహరించినా
నా ప్రాణం నీవే సుమా
స్త్రీ అన్నది ఒక్కసారె ప్రేమించునే
స్త్రీ అన్నది ఒక్కసారె ప్రేమించునే
ఒకరితోనే జీవించునే సుఖములిచ్చి లాలించునే
మా నీతి మీకున్నదా
మీ విషయమూ నేనెరుగనా మీ విషయమూ నేనెరుగనా
పసిపిల్లలే ఇంట ఉంటే యిల్లాలికి
పసిపిల్లలే ఇంట ఉంటే యిల్లాలికి కొంత శాంతి ప్రతి దానికి
ఆ బాగ్యం కరువైనది
మీ మనసే రాయి అయినది
మీ మనసే రాయి అయినది
ఈ రోజున తెలుసుకుంటిని ఈ వేదన పిల్లలుంటే ప్రేమించనా కోరుకుంటే కాదంటినా
ఒక్కటైతే యిక ఆగునా
నా పెన్నిధి నా మీద దయగన్నది కోడెవయసు తోడయినది
పక్కమీద చోటున్నది ఇద్దరినీ రమ్మన్నది
ఇలా కోరితే కోరుకున్న సుఖం యివ్వనా
పరులకన్న హీనమయితినా ఆ మాత్రం కవ్వించనా ప్రేమించి మురిపించనా