Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ninnoka Menaka
S.P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఫట్ ఫట్ పడాపడా ఫట్ ఛట్ ఛట్ ఫట్ ఫట్ పడాపడా ఫట్ ఛట్ ఛట్
నిన్నొక మేనక నేడొక ఊర్వశి
నిన్నొక మేనక నేడొక ఊర్వశి ఏరా తమ్ముడు ఎవరీ అమ్మడూ
ఏరా తమ్ముడు ఎవరీ అమ్మడూ
నీతో వచ్చింది మాయలమారి నన్నూ మెచ్చింది రాజకుమారి
ఫట్ ఫట్ పడాపడా ఫట్ ఛట్ ఛట్ ఫట్ ఫట్ పడాపడా ఫట్ ఛట్ ఛట్
ఇంద్రుని కెందరు ఇంతులు కలరో
చంద్రుని కెందరు సతులున్నారో కొందరు మనకూ ఉండాలిరా
ఏరా బేట మనలో మాట ఎవరీ పిట్ట ఎన్నో వేట ఇందులో నీ కంటే మొనగాన్నిరోయ్
ఫట్ ఫట్ పడాపడా ఫట్ ఛట్ ఛట్ చడాచట్ ఫట్ ఫట్ పడాపడా ఫట్ ఛట్ ఛట్ చడాచట్
దేశమునిండా పడుచులుండగా దేవుడు యిచ్చిన కన్నులుండగా
జాతర చేయర మహరాజా జాతి నీతి పాతర వేసి న్యాయం గీయం గోతిలో పారి సరదా తీర్చుకో యువరాజా
నిన్నొక మేనక నేడొక ఊర్వశి
నిన్నొక మేనక నేడొక ఊర్వశి
కండల్లోన పొగరే వుంటే చేతుల్లోన చిల్లర వుంటే జల్సా చేద్దాం ఒక పూట
పాపం లేదు పుణ్యం లేదు హద్దు పద్దు అసలే వద్దు ఇదిరా బేటా మన బాట
మేరిజా మేరిజా అయ్ మేరా బుల్ బుల్ మేరిజా
మేరిజా అయ్ మేరా బుల్ బుల్ మొహబత్ హో గయి కహానీ కైసాహయ్
మొహబత్ హో గయి కహానీ కై సాహయ్
దిల్ ఏక్ మందిర్ హం దోనో కుషుబూ హై
యాదోంకి బారాత్ ముజుకో దీదర్ హై
జవాని దీవాని