Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kalaavathi
Sid Sriram
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
(మాంగల్యం తంతుననేనా మమజీవన హేతునా)
(కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదశ్శతం)
వందో ఒక వెయ్యో ఒక లక్షో
మెరుపులు మీదికి దూకినాయా
ఏందే నీ మాయ
ముందో అటు పక్కో ఇటు దిక్కో
చిలిపిగ తీగలు మోగినాయా
పోయిందే సోయ
ఇట్టాంటివన్నీ అలవాటే లేదే
అట్టాంటి నాకీ తడబాటసలేందే
గుండె దడగుందే విడిగుందే జడిసిందే
నిను జతపడమని తెగ పిలిచినదే
Come on, come on కళావతి
నువ్వే గతే నువ్వే గతి
Come on, come on కళావతి
నువు లేకుంటే అధోగతి
(మాంగల్యం తంతుననేనా మమజీవన హేతునా)
(కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదశ్శతం)
వందో ఒక వెయ్యో ఒక లక్షో
మెరుపులు మీదికి దూకినాయా
ఏందే నీ మాయ
అన్యాయంగా మనసుని కెలికావే
అన్నం మానేసి నిన్నే చూసేలా
దుర్మార్గంగా సొగసుని విసిరావే
నిద్ర మానేసి నిన్నే తలచేలా
రంగా ఘోరంగా నా కలలని కదిపావే
దొంగా అందంగా నా పొగరుని దోచావే
చించి అతికించి ఇరికించి వదిలించి
నా బతుకుని చెడగొడితివి కదవే
కళ్లా అవి కళావతి
కల్లోలమైందే నా గతి
కురులా అవి కళావతి
కుళ్ల బొడిసింది చాలుతీ
Come on, come on కళావతి
నువ్వే గతే నువ్వే గతి
Come on, come on కళావతి
నువు లేకుంటే అధోగతి
(మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా)
(కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదశ్శతం)
ఏ వందో ఒక వెయ్యో ఒక లక్షో
మెరుపులు మీదికి దూకినాయా
ఏందే నీ మాయ
ముందో అటు పక్కో ఇటు దిక్కో
చిలిపిగ తీగలు మోగినాయా
పోయిందే సోయ
పాపప పామరిసాస నిసరిపప పనిద
పాపప గమరిసాస నిసరిమ నిపగమ రిస