Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Parichayamila
K.S. Chithra, 54M plays
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
కనులకు తెలియని కలలను కంటున్నా
ఇదివరకెరుగని ఉదయము చూస్తున్నా
మంచు మేఘమే ఇలా
ఒక గాలి వానలా
మదినే తాకి లోలోన
మాయేదో చేస్తున్నదే
పరిచయమిలా పరిమళములా
మనసునంటి వదలదేలా
తలపులనిలా నిలపడమెలా
ఎదనుదాటి ఎగిసెనేలా
(గరిసా మా ద మదనా సా)
(గమప సరి సద పా మదనా)
(గమప సరి సద పా మదనా)
(రి గరి ససా)
ఎవరు ఎవరు అని వివరమడిగె
తను ఎవరని ప్రతి దోవా
చివరి వరకు మది తనను
విడువకని అన్నది విన్నావా
అడుగుల్లో తడబాటు తనవల్లేనా
నడిచెళ్లే ప్రతి చోటూ
తన గురుతేనా తోడయ్యేనా
పరిచయమిలా పరిమళములా
మనసునంటి వదలదేలా
తలపులనిలా నిలపడమెలా
ఎదనుదాటి ఎగిసెనేలా