Porapatidhi (From "Ladies Tailor")
S.P. Balasubrahmanyam, S. Janaki & Rajendra prasad
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
పొరపాటిది తడబాటిది
గుంజీల్లే తీసేయ్యనా
పొరపాటిది తడబాటిది
గుంజీల్లే తీసేయ్యనా
ఏదోపాపం పసివాణ్ణి
జాలీ చూపి వదలండీ మన్నించండి
అతితెలివితో మతిపోయేనా
నీ వేషం నా ముందరా
అతితెలివితో మతిపోయేనా
నీ వేషం నా ముందరా
ఠా ఠా ఠా ఠా ఠా ఠా
డుమ్ చికుక్కు చికు
డుమ్ చికుక్కు చికు
డుమ్ చికుక్కు చికు
చకుకుక్కుకు
డుమ్ చికుక్కు చికు
డుమ్ చికుక్కు చికు
డుమ్ చికుక్కు చికు
చకుకుక్కుకు
వలను కొరికే చేప నేనూ
తాకిటజం
కుచికు
తరికిటజం
కుచికు
తాకిటజం
కుచికు
తరికిటజం
కుచిక్కు
ఎరను చూసీ మొసపొనూ
తాకిటజం
కుచికు
తరికిటజం
కుచికు
తాకిటజం
కుచికు
తరికిటజం
కుచిక్కు
వెకిలి వేషాలు ముదిరిపోతేను
అసలు పాఠాలు నేర్పగా
యముడిలా వాడు వెనక ఉన్నాడు
తెలుసునా తెలియజెప్పనా
వొద్దు వొద్దు బాబోయ్
తప్పు కాయి తల్లోయ్
చెంపలేసుకుంటా గోడ కుర్చీ వేస్తా
మొన్ననే నేను కళ్ళు తెరిచాను
ఇంతలో నన్ను బూచాడికిచ్చేయ్యకు
అతితెలివితో మతిపోయేనా
ఈ వేషం నా ముందరా
అతితేలివితో మతిపోయేనా
నీ వేషం నా ముందరా
పొనీ పాపం అనుకుంటే ఓహో
చనువే ముదిరిందే మర్యాదేనా
పొరపాటిది తడబాటిది
గుంజీల్లే తీసేయ్యనా
అతితెలివితో మతిపోయేనా
నీ వేషం నా ముందరా