Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Veera Bobbili Kotalo
Unni Menon
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
వీర బొబ్బిలి కోటలో
ఉరుముల మెరుపుల అలజడిలో
ఊరే నిద్దర పోయే యేళ
సద్దేమనిగిన రాతిరి యేళ
అందెల సడి నా మనసే దోసింది
వీర బొబ్బిలి కోటలో
మాటు మనిగిన సీకటిలో
అందెల సడి నా మనసే దోసింది
వీర బొబ్బిలి కోటలో
ఉరుముల మెరుపుల అలజడిలో
గాజుల సడి నా ఎదనే దోసింది
వీర బొబ్బిలి కోటలో
ఎన్నెల కాసే యేళల్లో
పడుసుల మనసుకి గాలాలేసే నంగనాచి దొంగలే
అందెలసడి మీ మనసులు దోసిందా
వడ్డాణం వేస్తా వయ్యారి నడుముకి
వజ్రాల అందెలు వేస్తా వగలాడి కాళ్ళకి
మణిహారం వేస్తా మెరుపంటి పిల్లకి
ముత్యాల బేసరి వేస్తా కోపాల కొమ్మకి
మీ ఆశలన్నీ
అడిఆశలంట
ఈ ఏలం పాట
మీ ఊహల పంట
నీ నోటి మాటల్లోనే నా మనువే ఇక కుదరాలంట
నువ్వాకు వక్కా వేస్తే నా నోరే పండాలంటా
వీర బొబ్బిలి కోటలో
మాటు మనిగిన సీకటిలో
అందెల సడి నా మనసే దోసింది
వీర బొబ్బిలి కోటలో
ఉరుముల మెరుపుల అలజడిలో
గాజుల సడి నా ఎదనే దోసింది
ఇద్దరు సూరీలొచ్చరమ్మా ఒంటరి తామర నలిగెనమ్మా
కత్తుల బోని సయం వరమే కలిగెను నాలో ఒక భయమే
దమయంతిని నేనమ్మా
నల మహారాజు ఎవరమ్మా
మనసైన వాణ్ణి నేనమ్మా
మహరాజును నేనే చిలకమ్మా
ఇది పరవశం నాకు
నా తనువున ఒణుకు
వెలువడదే పలుకు
తను ఎవరికి సొంతమో చెప్పలంటే ఏం చెబుతుంది మూగప్రాయం
నీ నోటి మాటల్లోనే నా మనువే ఇక కుదరాలంట
నువ్వాకు వక్కా వేస్తే నా నోరే పండాలంటా
వీర బొబ్బిలి కోటలో
మాటు మనిగిన సీకటిలో
అందెల సడి నా మనసే దోసింది
వీర బొబ్బిలి కోటలో
ఉరుముల మెరుపుల అలజడిలో
గాజుల సడి నా ఎదనే దోసింది
నీ నోటి మాటల్లోనే నా మనువే ఇక కుదరాలంట
నువ్వాకు వక్కా వేస్తే నా నోరే పండాలంట
వీర బొబ్బిలి కోటలో
ఎన్నెల కాసే యేళల్లో
పడుసుల మనసుకి గాలాలేసే నంగనాచి దొంగలే
అందెలసడి మీ మనసులు దోసిందా
వీర బొబ్బిలి కోటలో
ఉరుముల మెరుపుల అలజడిలో
ఊరే నిద్దర పోయే యేళ
అందెల సడి నా మనసే దోసింది